• Home » Konda Surekha

Konda Surekha

Hyderabad: ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటకానికి ప్రోత్సాహం

Hyderabad: ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటకానికి ప్రోత్సాహం

రాష్ట్రంలో ఆధ్మాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Minister Konda Surekha: యాదగిరిగుట్టలో  భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Minister Konda Surekha: యాదగిరిగుట్టలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆలయంలో 14చోట్ల మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. 47 చోట్ల టాయిలెట్స్ నిర్మించినట్లు చెప్పారు. విష్ణు పుష్కరిణీ గుండాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

Warangal: మా పనిలో మంత్రి జోక్యమేల?

Warangal: మా పనిలో మంత్రి జోక్యమేల?

వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తాము నిర్వహించాల్సిన పనుల్లోనూ మంత్రి కొండా సురేఖ జోక్యం పెరిగిపోయిందంటూ టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌ గౌడ్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఫిర్యాదు చేశారు.

Konda Surekha: మంత్రి సురేఖ ఫొటో మార్ఫింగ్‌ కేసులో ఇద్దరి అరెస్టు

Konda Surekha: మంత్రి సురేఖ ఫొటో మార్ఫింగ్‌ కేసులో ఇద్దరి అరెస్టు

మంత్రి కొండా సురేఖ ఫొటోను మార్ఫింగ్‌ కేసులో ఇద్దరు నిందితులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.

BRS: కేటిఆర్ పిటిషన్‌‌పై  నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ..

BRS: కేటిఆర్ పిటిషన్‌‌పై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి కొండ సురేఖపై దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు నాంపల్లి స్పెషల్ ఎక్సైజ్ కోర్టు విచారించనుంది.

Konda Surekha: గీసుగొండ వివాదంపై  మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే..

Konda Surekha: గీసుగొండ వివాదంపై మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే..

వరంగల్‌ జిల్లా కాంగ్రెస్ వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం.. మంత్రి సురేఖ స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసేదాకా వెళ్లింది. దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పరకాల నియోజకవర్గంలోని ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఈ వివాదానికి కారణమైంది.

Warangal : కొండా  7 రేవూరి

Warangal : కొండా 7 రేవూరి

వరంగల్‌ జిల్లా కాంగ్రె్‌సలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం.. మంత్రి సురేఖ స్వయంగా పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసేదాకా వెళ్లింది.

Warangal: వరంగల్‌లో భగ్గుమన్న కాంగ్రెస్‌ వర్గ విభేదాలు.. పరిస్థితి ఉద్రిక్తం..

Warangal: వరంగల్‌లో భగ్గుమన్న కాంగ్రెస్‌ వర్గ విభేదాలు.. పరిస్థితి ఉద్రిక్తం..

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ(Congress Party)లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha), పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి(Revuri Prakash Reddy) వర్గీయుల మధ్య ప్లెక్సీ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

CPI Narayana: ఆ హక్కు సమంతకు మాత్రమే ఉంది: సీపీఐ నారాయణ..

CPI Narayana: ఆ హక్కు సమంతకు మాత్రమే ఉంది: సీపీఐ నారాయణ..

అక్కినేని నాగార్జున, బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరువు లేని వ్యక్తి పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Mahesh Kumar Goud: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు

Mahesh Kumar Goud: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు

మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. నాగార్జున కుటుంబంపైన చేసిన వ్యాఖ్యలు ఆమె వెనక్కు తీసుకున్నరోజే ఈ అంశం ముగిసిపోయిందని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి