Home » Konda Murali
Konda Murali: తాను బలహీనుడినా.. బలవంతుడినా అనేది అందరికీ తెలుసని.. తనను రెచ్చగొట్టొద్దని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. గాంధీభవన్‌లో క్రమ శిక్షణ కమిటీతో కొండా మురళి సమావేశమయ్యారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేసిన మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి వ్యాఖ్యలతో రేగిన వివాదంలో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ నిర్ణయించింది.
బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష గట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నంత వరకు కార్యకర్తలను కాపాడుకుంటానని కొండా మురళి హామీ ఇచ్చారు.
వరంగల్‌లోని అజంజాహి మిల్లు కార్మిక భవనం వివాదంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
Telangana: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..బీసీ నాయకుడివి అయి ఉండి.. పేద బీసీ ప్రజలకు అన్యాయం చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. ‘‘ నేను యునానిమస్‌గా గెలిచి, పార్టీ మారడంతో రాజీనామా చేసినా.. దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మళ్లీ గెలువు’’ అంటూ సవాల్ విసిరారు.
ఎదుటి వ్యక్తితో పని చేయించుకోవడంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉండేదని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత కొండా మురళీ-బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల దాడి పెంచేస్తున్నారు. నిన్నటి దాకా మాటకు మాట అనుకుంటే.. ఇప్పుడు సవాళ్ల వరకు వెళ్లింది.