Home » Konda Laxman Bapuji
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు నిబద్ధతతో పోరాడిన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని సీఎం రేవంత్ కొనియాడారు. ఆయన జయంతిని పురస్కరించుకుని లక్ష్మణ్ సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. కొండా బాపూజీ ఇంట్లోనే టీఆర్‌ఎస్ పుట్టిందని గుర్తుచేశారు.