Home » Komatireddy Rajgopal Reddy
నా ప్రచారాన్ని అడ్డుకునే దమ్ముందారా.. తొక్కుత నా కొడుకుల్లారా’ అంటూ మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఎం కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కాంగ్రెస్‌లో మరో కలకలం రేగింది. టీపీసీసీ నాయకత్వంపై అసంతృప్తితో ఉంటూ, ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అదే పార్టీకి చెందిన ఓ నాయకుడితో సంభాషించినట్లుగా ఆడియో ఒకటి వైరల్ అయింది.
మునుగోడు (Munugode)లో జరుగుతున్నది కురుక్షేత్రమని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో ఎంపీ కోమటిరెడ్డి (MP Komatireddy) తనతో కలిసి రావాలన్నారు.