• Home » Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

2/3 వంతు చేరితే బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనమే

2/3 వంతు చేరితే బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనమే

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలోకి వచ్చే ఎమ్మెల్యేలందరూ స్వచ్ఛందంగా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే చేరుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Komatireddy:  ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ భారీ స్కాం.. కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

Komatireddy: ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ భారీ స్కాం.. కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

ప్రాజెక్టుల పేరిట మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల స్కాం కు తెరలేపారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkata Reddy) సంచలన ఆరోపణలు చేశారు.

Nalgonda: అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు:మంత్రి పొన్నం

Nalgonda: అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు:మంత్రి పొన్నం

ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు అతి త్వరలో ఏసీ బస్సులు నడుపుతామని ప్రకటించారు.

Employee Transfers: గత సర్కారు వల్లే ఉద్యోగులకు చిక్కులు..

Employee Transfers: గత సర్కారు వల్లే ఉద్యోగులకు చిక్కులు..

గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెట్టకపోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని.. ఆ కారణంగానే పదోన్నతులు, బదిలీల వ్యవహారం శాఖలో కొలిక్కి రాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

SLBC canal: ఎస్ఎల్‌బీసీకి 2,200 కోట్లు..

SLBC canal: ఎస్ఎల్‌బీసీకి 2,200 కోట్లు..

శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గం తవ్వకం పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు గ్రీన్‌ చానెల్‌ ద్వారా రూ.2,200 కోట్ల నిధులు సమకూరుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

National Highway: ప్రమాద రహితంగా విజయవాడ హైవే

National Highway: ప్రమాద రహితంగా విజయవాడ హైవే

హైదరాబాద్‌-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిని ప్రమాద రహితంగా తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రమాదాల్లో క్షతగాత్రులకు తక్షణం వైద్య సాయం అందేలా కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ట్రామా కేర్‌ సెంటర్‌ రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Hyderabad: ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌..

Hyderabad: ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌..

‘‘హైదరాబాద్‌ అంటే బిర్యానీకి మాత్రమే కాదు.. బయో ఫార్మా పరిశ్రమకూ ప్రసిద్ధి చెందింది. బిర్యానీలో మసాలాలు ఎంత కీలకమో.. బయో ఫార్మా రంగంలో కొత్త ఆవిష్కరణలు అంతే కీలకం. పరిశ్రమలకు అనుకూలమైన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందితే.. ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌ ఖ్యాతి పొందింది.

ఏపీ ఆధీనంలోని ఆర్‌ అండ్‌ బీ ఆస్తుల   స్వాధీనానికి కసరత్తు.. కోమటిరెడ్డి సమీక్ష

ఏపీ ఆధీనంలోని ఆర్‌ అండ్‌ బీ ఆస్తుల స్వాధీనానికి కసరత్తు.. కోమటిరెడ్డి సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హైదరాబాద్‌లోని ఆర్‌ అండ్‌ బీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

BRS: అనుమతుల్లేకుండా నల్లగొండ బీఆర్‌ఎస్‌ కార్యాలయం!

BRS: అనుమతుల్లేకుండా నల్లగొండ బీఆర్‌ఎస్‌ కార్యాలయం!

నల్లగొండ పట్టణ నడిబొడ్డులో రూ.100 కోట్ల విలువైన స్థలంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని అనుమతి లేకుండా నిర్మించారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దీనిపై మునిసిపల్‌ కమిషనర్‌ వెంటనే నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Komatireddy: నల్గొండ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా..

Komatireddy: నల్గొండ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా..

Telangana: నల్గొండ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని... పేదవాడికి అండగా ఉంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద రూ.3 కోట్లతో నిర్మించనున్న 33/11 కెవీ సబ్ స్టేషన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్గొండ టౌన్‌ను మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి