• Home » Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Minister: ఆలయాలకు మదర్‌డెయిరీ నెయ్యి, పాలు అందజేస్తాం..

Minister: ఆలయాలకు మదర్‌డెయిరీ నెయ్యి, పాలు అందజేస్తాం..

మదర్‌ డెయిరీ నెయ్యి, పాలు దేవాలయాలు, విద్యాసంస్థలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిMinister Komati Reddy Venkat Reddy) అన్నారు.

Komatireddy Venkat Reddy: మూసీ ప్రక్షాళనకు హరీశ్‌, కేటీఆర్‌ మోకాలడ్డు

Komatireddy Venkat Reddy: మూసీ ప్రక్షాళనకు హరీశ్‌, కేటీఆర్‌ మోకాలడ్డు

మూసీని ప్రక్షాళన చేసి రోగాల బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌ రావు, కేటీఆర్‌లు అడ్డుపడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

GHMC: 4 కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ విభజన

GHMC: 4 కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ విభజన

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ను (జీహెచ్‌ఎంసీ) వచ్చే ఎన్నికల నాటికి నాలుగు కార్పొరేషన్లుగా విభజిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.

Komatireddy Venkatreddy: మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రత్యక్ష ఉద్యమమే..

Komatireddy Venkatreddy: మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రత్యక్ష ఉద్యమమే..

Telangana: ప్రతిపక్షాలకు మానవత్వం లేదని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లకు మానవత్వం లేదని విమర్శించారు. నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరెడ్ ఎక్కువని తెలిపారు. పది సంవత్సరాలు పాలించి లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

Komatireddy Venkata Reddy: కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోకండి

Komatireddy Venkata Reddy: కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోకండి

కొత్తగా వచ్చే ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ వంటి వారినే ఆదర్శంగా తీసుకోవాలని, కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌కు వరల్డ్‌ బ్యాంక్‌ నిధులు..

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌కు వరల్డ్‌ బ్యాంక్‌ నిధులు..

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణానికి ప్రపంచబ్యాంకు నుంచి నిధులను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Hyderabad: మోర్త్‌ ఆర్వోగా కృష్ణప్రసాద్‌

Hyderabad: మోర్త్‌ ఆర్వోగా కృష్ణప్రసాద్‌

జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(మోర్త్‌) తెలంగాణ రీజినల్‌(ఆర్వో) అధికారిగా ఏ. కృష్ణప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు.

 Gongidi Suntiha: మంత్రి కోమటిరెడ్డికి విలువలు లేవు‌...  గొంగడి సునీత విసుర్లు

Gongidi Suntiha: మంత్రి కోమటిరెడ్డికి విలువలు లేవు‌... గొంగడి సునీత విసుర్లు

కోమటిరెడ్డి లాంటి నేతలు ఎంతమంది వచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని బీఆర్ఎస్ సీనియర్ నేత గొంగడి సునీత అన్నారు. కోమటిరెడ్డి కుటుంబంలో గొడవలను ఆయన మొదటగా పరిష్కరించుకోవాలని గొంగడి సునీత హితవు పలికారు.

త్వరలోనే బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌!

త్వరలోనే బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌!

బీఆర్‌ఎస్‌ పార్టీ దుకాణం త్వరలోనే బంద్‌ అవుతుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ పార్టీ రోజురోజుకూ చచ్చిపోతోందని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.

Minister Komati Reddy: పదేళ్లు కవిత ఏం చేసిందో బయటపెడతాం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

Minister Komati Reddy: పదేళ్లు కవిత ఏం చేసిందో బయటపెడతాం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును అమెరికా నుంచి రావద్దని కేటీఆర్ ,హరీష్ రావు అమెరికాకు పోయి చెప్పి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభాకర్ రావు వస్తే వీరు జైలుకు పోతారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి