• Home » Kollywood

Kollywood

Breaking news: తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన నటుడు ప్రభు

Breaking news: తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన నటుడు ప్రభు

ప్రముఖ తమిళ నటుడు ప్రభు (Prabhu) తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే చెన్నైలోని కొడంబక్కంలోని మెడ్వే ఆసుపత్రికి తరలించారు.

Singam Actor: చిలుకలను పెంచుకున్నందుకు.. 2.5 లక్షల జరిమానా..

Singam Actor: చిలుకలను పెంచుకున్నందుకు.. 2.5 లక్షల జరిమానా..

‘మారి’ (Maari), ‘సింగం’ (Singham) వంటి పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో పాపులారిటీ సాధించిన తమిళ నటుడు రోబో శంకర్.

Satyaraj: చిన్న సినిమాలు చాలా కష్టం.. జ్యోతిష్యాన్ని నమ్మి తీయొద్దు..

Satyaraj: చిన్న సినిమాలు చాలా కష్టం.. జ్యోతిష్యాన్ని నమ్మి తీయొద్దు..

నటుడు సత్యరాజ్‌ (Satyaraj) సినిమాలు జ్యోతిష్యాన్ని (Astrology) నమ్మి తీయొద్దని కొత్తగా చిత్రపరిశ్రమలోకి వచ్చే దర్శక నిర్మాతలకు సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ హితవు పలికారు.

Michael heroine: అలా చేయడం బాధనిపించింది.. కానీ..

Michael heroine: అలా చేయడం బాధనిపించింది.. కానీ..

యువ నటుడు సందీప్‌ కిషన్‌ (Sandeep Kishan) నటించి ఇటీవల విడుదలైన చిత్రం ‘మైఖేల్‌’ (Michael). తమిళం, తెలుగుతో పాటు పలు భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా విడుదలైంది.

#RIPMayilSamy: సినీ పరిశ్రమలో విషాదం.. తమిళ ‘సీన్ స్టీలర్’ కన్నుమూత

#RIPMayilSamy: సినీ పరిశ్రమలో విషాదం.. తమిళ ‘సీన్ స్టీలర్’ కన్నుమూత

ప్రముఖ తమిళ హాస్య నటుడు ఆర్. మయిల్‌సామీ (Mayilsamy) ఆదివారం తెల్లవారుజామున (ఫిబ్రవరి 19న) మరణించారు.

Udhayanidhi Stalin: సాఫ్ట్ టైటిల్‌తో సస్పెన్స్‌ థ్రిల్లర్‌

Udhayanidhi Stalin: సాఫ్ట్ టైటిల్‌తో సస్పెన్స్‌ థ్రిల్లర్‌

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin). ‘శీనుగాడి లవ్‌స్టోరీ’, ‘కళగ తలైవన్‌’ మంచి గుర్తింపు పొందారు.

Love Today: ‘అలాంటి వారితో సినిమా సాహసమే.. హిట్ కొట్టినా గుర్తింపు రాలేదు’

Love Today: ‘అలాంటి వారితో సినిమా సాహసమే.. హిట్ కొట్టినా గుర్తింపు రాలేదు’

ఏ భాష చిత్రమైనప్పటికీ పట్టించుకోకుండా కంటెంట్ బావుంటే చాలు తెలుగు ప్రేక్షకులు హిట్ చేసేస్తుంటారు.

Kollywood Director: ‘నేను ఆ కులానికి వ్యతిరేకం కాదు.. ఆ దర్శకుడు కూడా’

Kollywood Director: ‘నేను ఆ కులానికి వ్యతిరేకం కాదు.. ఆ దర్శకుడు కూడా’

‘ద్రౌపది’, ‘రుద్రతాండవం’ వంటి చిత్రాలను తెరకెక్కించి గుర్తింపు పొందిన తమిళ దర్శకుడు జి.మోహన్‌ (G mohan) తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘బకాసురన్‌’ (Bakasuran).

Kangana Ranaut: అది నా వల్ల కాదు.. జ్యోతికపై బాలీవుడ్‌ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు

Kangana Ranaut: అది నా వల్ల కాదు.. జ్యోతికపై బాలీవుడ్‌ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కెరీర్ టాప్ గేర్‌లో వెళుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు బాలీవుడ్ చిత్రాలు చేస్తూనే..

Varalaxmi Sarathkumar: కోలీవుడ్‌లో పట్టించుకోట్లేదు.. ఆవేదన వ్యక్తం చేసిన నటి

Varalaxmi Sarathkumar: కోలీవుడ్‌లో పట్టించుకోట్లేదు.. ఆవేదన వ్యక్తం చేసిన నటి

తమిళ చిత్రపరిశ్రమలో తనలాంటి ప్రతిభ కలిగిన అనేక మంది నటీనటులకు సరైన ఆదరణ లేదని నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) వాపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి