• Home » Kollu Ravindra

Kollu Ravindra

Kollu ravindra: పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తే పట్టించుకోరా? ఏపీ పోలీస్ సంఘాలకు పౌరుషం లేదా?

Kollu ravindra: పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తే పట్టించుకోరా? ఏపీ పోలీస్ సంఘాలకు పౌరుషం లేదా?

పోలీసుల పౌరుషం ప్రతిపక్షాలపైనేనా? పోలీసు కానిస్టేబుల్ రాధమ్మపై దాడి చేస్తే పోలీసులకి పౌరుషం రాదా..? మహిళా కానిస్టేబుల్ రాధమ్మకు అన్యాయం జరిగితే పోలీస్ సంఘాల పౌరుషం ఏమైంది..?, ఓ మహిళా కానిస్టేబుల్ వైసీపీ కార్పొరేటర్ దాడి చేస్తే పోలీసులకు చలనం లేదా?

Kollu Ravindra: జగన్ నీ పతనాన్ని ఎవరూ ఆపలేరు.. తరిమితరిమి కొడతాం

Kollu Ravindra: జగన్ నీ పతనాన్ని ఎవరూ ఆపలేరు.. తరిమితరిమి కొడతాం

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసు బనాయించడంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు.

Kollu Ravindra: బీసీలు బతకడానికి వీల్లేదన్నట్టుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు

Kollu Ravindra: బీసీలు బతకడానికి వీల్లేదన్నట్టుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Jagan Mohan Reddy) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) విమర్శలు గుప్పించారు.

Kollu Ravindra: జగన్ తలకిందులుగా తపస్సుచేసినా..: కొల్లు రవీంద్ర

Kollu Ravindra: జగన్ తలకిందులుగా తపస్సుచేసినా..: కొల్లు రవీంద్ర

బీసీలహక్కులు, స్వేచ్ఛను కాపాడేందుకు, ప్రతి బీసీ (BC)కి జగన్ (Jagan) చేసిన మోసాన్ని తెలియచేసేందుకే..

Krishna Dist.: టీడీపీ నేత కొల్లు రవీంధ్ర హౌస్ అరెస్టు..

Krishna Dist.: టీడీపీ నేత కొల్లు రవీంధ్ర హౌస్ అరెస్టు..

కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం ఇంగ్లీష్‌పాలెంలో టీడీపీ కార్యకర్తలపై కొందరు దాడి చేశారు.

TDP: కొల్లురవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా చేరుకున్న పోలీసులు

TDP: కొల్లురవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా చేరుకున్న పోలీసులు

మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా తరలివచ్చారు.

Kollu Ravindra: ఇలాగే చేస్తే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటదో చూపిస్తాం..

Kollu Ravindra: ఇలాగే చేస్తే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటదో చూపిస్తాం..

ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఓటమి భయంతో పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలని చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: ‘దానికి ముచ్చటగా మూడోసారి ఉత్తుత్తి శంఖుస్థాపన చేశారు’

AP News: ‘దానికి ముచ్చటగా మూడోసారి ఉత్తుత్తి శంఖుస్థాపన చేశారు’

కమీషన్లు, భూములు కొట్టేయడానికే జగన్ రెడ్డి బందర్ పోర్ట్ నిర్మాణానికి ముచ్చటగా మూడోసారి ఉత్తుత్తి శంఖుస్థాపన చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) మండిపడ్డారు.

AP News: మత్స్యకారుల అన్యాయాన్ని బయటపెట్టిన మాజీ మంత్రి

AP News: మత్స్యకారుల అన్యాయాన్ని బయటపెట్టిన మాజీ మంత్రి

సీఎం జగన్, ఆయన తండ్రి మత్స్యకారులకు చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kollu Ravindra: జీవో నెం-1పై హైకోర్టు తీర్పు సీఎంకు చెంపపెట్టు

Kollu Ravindra: జీవో నెం-1పై హైకోర్టు తీర్పు సీఎంకు చెంపపెట్టు

జీవో నెం..1 రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చెంపపెట్టు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి