• Home » Kollu Ravindra

Kollu Ravindra

Kollu Ravindra: టీడీపీ అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు సువర్ణ అవకాశాలు కల్పిస్తాం

Kollu Ravindra: టీడీపీ అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు సువర్ణ అవకాశాలు కల్పిస్తాం

మచిలీపట్నంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా విశ్వబ్రాహ్మణ కాలనీలో స్వర్ణకారుల కార్యశాలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. స్థానికంగా స్వర్ణకారులు తెలిపిన సమస్యలపై స్పందిస్తూ.. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.

 Kollu Ravindra: ఆయనకు మంత్రి పదవి పోయింది.. కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు

Kollu Ravindra: ఆయనకు మంత్రి పదవి పోయింది.. కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు

సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ యువతని ప్రోత్సహిస్తుందని.. బీసీలంటే టీడీపీ అని తెలిపారు.

 Kollu Ravindra: చంద్రబాబును సీఎం చేసేవరకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా పోరాడాలి

Kollu Ravindra: చంద్రబాబును సీఎం చేసేవరకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా పోరాడాలి

టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేసేవరకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పోరాడాలని మాజీమంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) అన్నారు. మచిలీపట్నంలో బూత్ కన్వీనర్ల సమావేశం మంగళవారం నాడు జరిగింది. కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ శిబిరం నిర్వహించారు.

Kollu Ravindra: వారిద్దరూ నోరు అదుపులో పెట్టుకోకపోతే గుణపాఠం తప్పదు

Kollu Ravindra: వారిద్దరూ నోరు అదుపులో పెట్టుకోకపోతే గుణపాఠం తప్పదు

వైసీపీ ( YCP ) నేతలు కేశినేని నాని, కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే గుణపాఠం తప్పదని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) హెచ్చరించారు.

Kollu Ravindra: జగన్, మంత్రులవి పిచ్చి ప్రేలాపనలు

Kollu Ravindra: జగన్, మంత్రులవి పిచ్చి ప్రేలాపనలు

Andhrapradesh: ‘రా...కదలిరా’ సభలకు వస్తున్న అశేషజనవాహినిని చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి, మంత్రులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మాట తప్పను - మడమ తిప్పను, విశ్వసనీయతతో ఉంటానన్న జగన్ ప్రజల్ని, రాష్ట్రాన్ని దోచుకోవడంలో మాత్రమే తన మాటకు కట్టుబడ్డారని విమర్శించారు.

Kollu Ravindra: చర్చకు రాకుండా తోకముడిచారు.. సిదిరి అప్పలరాజుపై కొల్లురవీంద్ర ఫైర్

Kollu Ravindra: చర్చకు రాకుండా తోకముడిచారు.. సిదిరి అప్పలరాజుపై కొల్లురవీంద్ర ఫైర్

Andhrapradesh: మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన సవాల్‌కు స్పందిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ మంత్రి స్పష్టం చేశారు.

Kollu Ravindra: పేర్ని నానిపై కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్

Kollu Ravindra: పేర్ని నానిపై కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్

మాజీమంత్రి పేర్ని నాని ( Perni Nani ) పై టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) హాట్ కామెంట్స్ చేశారు. వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా.. మంగళవారం నాడు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ...మచిలీపట్నంలో వంగవీటి మోహన రంగా వర్థంతికి రాజకీయ రంగు పులిమారని పేర్ని నానిపై కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Kollu Ravindra: జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే  రైతులు నష్టపోతున్నారు

Kollu Ravindra: జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు నష్టపోతున్నారు

జగన్‌ ప్రభుత్వ ( Jagan Govt ) నిర్లక్ష్యంతోనే తుపాన్‌కు రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) వ్యాఖ్యానించారు.

Perni Nani: కొల్లు రవీంద్ర అబద్ధాలు మాట్లాడుతున్నారు

Perni Nani: కొల్లు రవీంద్ర అబద్ధాలు మాట్లాడుతున్నారు

సామాజిక సాధికారిక యాత్ర విజయంతంపై పట్టలేనంత కోపం ఈర్ష్య, ద్వేషంతో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీమంత్రి పేర్ని నాని ( Perni Nani ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kollu Ravindra: వైసీపీ భారీ మోసానికి తెరదీసింది

Kollu Ravindra: వైసీపీ భారీ మోసానికి తెరదీసింది

బీసీ కులగణన పేరిట వైసీపీ భారీ మోసానికి తెరలేపిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బ్లాక్‌మెయిల్ చేసి బీసీలకు అందే లబ్ది తొలగించేందుకు కుట్ర పన్నారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి