• Home » Kollu Ravindra

Kollu Ravindra

Kollu Ravindra: ఫొటోగ్రఫీ రంగంలో   సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Kollu Ravindra: ఫొటోగ్రఫీ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ఫొటోగ్రఫీ రంగంలో రోజు రోజుకి పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఫొటోగ్రాఫర్లకు రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. మచిలీపట్నంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాలు జరిగాయి.

Kollu Ravindra: రెడ్‌బుక్ పేరెత్తితేనే వైసీపీ నేతల పంచెలు తడిసిపోతున్నాయి

Kollu Ravindra: రెడ్‌బుక్ పేరెత్తితేనే వైసీపీ నేతల పంచెలు తడిసిపోతున్నాయి

Andhrapradesh: గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్, మైనింగ్ శాఖల్లో ప్రాధమికంగా 50 వేల కోట్ల దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆ రెండు శాఖల్లో దోపిడీపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని అన్నారు.

AP News: అంబేద్కర్ స్మృతి వనంలో జగన్ పేరు తొలగింపుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందన

AP News: అంబేద్కర్ స్మృతి వనంలో జగన్ పేరు తొలగింపుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందన

అంబేద్కర్ స్మృతి వనంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు తొలగింపుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. వైసీపీలోని అంబేద్కర్ అభిమానులే జగన్ పేరును తొలగించారని అన్నారు.

Kollu Ravindra: మెరైన్ ఫిషింగ్‌లో దేశంలోనే ప్రథమ స్థానంలో  ఏపీ

Kollu Ravindra: మెరైన్ ఫిషింగ్‌లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ

భారతదేశంలోనే మెరైన్ ఫిషింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం నాడు మచిలీపట్నంలో కేంద్ర పర్యావరణ, మత్స్యశాఖ అధికారుల బృందం పర్యటించింది. సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా, మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర బృందానికి మంత్రి రవీంద్ర వివరించారు.

Kollu Ravindra: ఆ ఇద్దరిని పేర్నినాని దాచాడు... మంత్రి కొల్లు సంచలన వ్యాఖ్యలు

Kollu Ravindra: ఆ ఇద్దరిని పేర్నినాని దాచాడు... మంత్రి కొల్లు సంచలన వ్యాఖ్యలు

Andhrapradesh: మాజీ మంత్రి కొడాలినాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను మాజీ మంత్రి పేర్నినాని దాచాడంటూ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శవం లెగిస్తే తప్ప జగన్ ఏపీకి రావాట్లేదంటూ కొల్లు ఫైర్ అయ్యారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే... జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే .. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Free Sand Policy: ఇసుకలో ఎందుకీ గందరగోళం?

Free Sand Policy: ఇసుకలో ఎందుకీ గందరగోళం?

‘ప్రజలకు మేలు జరగాలని తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం అమలులో గందరగోళం ఎందుకు వచ్చింది?

Kollu Ravindra: వైసీపీ హయాంలో తాగునీటి కష్టాలు..  కొల్లు రవీంద్ర విసుర్లు

Kollu Ravindra: వైసీపీ హయాంలో తాగునీటి కష్టాలు.. కొల్లు రవీంద్ర విసుర్లు

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాగునీటి కష్టాలు వచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కాల్వల్లో పారెడు మట్టి కూడా తీయలేకపోయారని మండిపడ్డారు.

Kollu Ravindra: వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు..

Kollu Ravindra: వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు..

గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలను వేధించిన అధికారులు, పోలీసులపై చర్యలు ఉంటాయని ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తెలిపారు. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్వం చేసి వారికి ఇష్టమెుచ్చినట్లు వాడుకున్నారని మంత్రి ఆరోపించారు.

AP Assembly: ఇసుక కుంభకోణంపై మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇదీ...

AP Assembly: ఇసుక కుంభకోణంపై మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇదీ...

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సంద్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ మొదలైంది. అవకతవకలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని పర్చూరు ఎమ్మెల్యే సాంబశివ రావు ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. జేపీ వెంచర్స్ రూ.842 కోట్లు ప్రభుత్వానికి బకాయి పడిందని చెప్పారు.

AP Ministers: జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహించారు.. ఏపీ మంత్రుల ఫైర్

AP Ministers: జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహించారు.. ఏపీ మంత్రుల ఫైర్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డికు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. వినుకొండలో ఇద్దరు వ్యక్తులు మధ్య సంఘటనను రాజకీయంగా వాడుతున్నారని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి