Home » Kolkata
ఆర్జీకర్ కేసులో సీల్దా కోర్టు సోమవారంనాడు కీలక తీర్పు చెబుతూ, సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆర్జీకర్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో తనను కావాలనే ఇరికించారని దోషిగా తేలిన సంజయ్ రాయ్ అన్నారు. ఈ క్రమంలో తాను ఆ తప్పుచేయలేదన్నారు. అయితే ఈ కేసులో కాసేపట్లో తుది తీర్పు రానుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో సంజయ్‌రాయ్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది.
ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ సేవల కోసం దేసున్ హాస్పిటల్ రూఫ్‌టాఫ్ హెలిప్యాడ్ సేవలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జనవరి 14న అనుమతి ఇచ్చింది. తొలి ట్రయిల్ రన్ నిర్వహించాలని ఆదేశాలిచ్చింది.
Salita Barman: సామాన్యులు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లితే.. ఏం జరుగుతోంది?. తన భర్తను తీసుకు వెళ్లిన సలితకు అదే జరిగింది.
షేక్ హసీనా ప్రభుత్వం గత ఆగస్టులో కుప్పకూలి మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. గత నాలుగు నెలులుగా బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇస్కాన్ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి.
కోల్‌కతాలోని మానిక్‌తలా ప్రాంతంలోని జేఎన్ రాయ్ ఆసుప్రతి ఉంది. ఇండియాకు జరుగుతున్న అవమానానికి నిరసనగా తాము బంగ్లాదేశీయులకు వైద్యచికిత్స అందించరాదనే నిర్ణయం తీసుకున్నట్టు ఆసుపత్రి అధికారి సుభ్రాన్షు భక్త్ తెలిపారు.
ఓ పెళ్లి కొడుకు మండపానికి సమయానికి చేరుకునేందుకు రైల్యే శాఖ ఏకంగా ఓ రైలు సర్వీసును ఆలస్యంగా నడిపింది.
సైబర్ నేరగాళ్ల దృష్టి విద్యార్థుల పైనా పడింది. ట్యాబ్స్ కొనుగోలు కోసం వారి బ్యాంకు ఖాతాల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జమ చేసిన సొమ్మును అక్రమ మార్గాల్లో బదిలీ చేయించుకున్నారు.
కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌లోని 108వ వార్డు కౌన్సిలర్ సుశాంత ఘోష్ శుక్రవారం రాత్రి తన ఇంటి ఎదుట కూర్చుని ఉన్నాడు. తనతోపాటు మరో టీఎంసీ నేత, మహిళ ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఇద్దరు ముష్కరులు ద్విచక్రవాహనంపై వచ్చారు.