• Home » Kolkata

Kolkata

Rooftop helipad: ఆసుపత్రి రూఫ్‌టాప్‌పై హెలిప్యాడ్.. ఈ తరహాలో ఇదే మొదటిది

Rooftop helipad: ఆసుపత్రి రూఫ్‌టాప్‌పై హెలిప్యాడ్.. ఈ తరహాలో ఇదే మొదటిది

ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ సేవల కోసం దేసున్ హాస్పిటల్ రూఫ్‌టాఫ్ హెలిప్యాడ్ సేవలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జనవరి 14న అనుమతి ఇచ్చింది. తొలి ట్రయిల్ రన్ నిర్వహించాలని ఆదేశాలిచ్చింది.

Salita Barman: సోషల్ మీడియాలో ఫొటో వైరల్..

Salita Barman: సోషల్ మీడియాలో ఫొటో వైరల్..

Salita Barman: సామాన్యులు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లితే.. ఏం జరుగుతోంది?. తన భర్తను తీసుకు వెళ్లిన సలితకు అదే జరిగింది.

Bangladesh: Bangladesh: 'ఇస్కాన్' ఆలయానికి నిప్పు.. విగ్రహాలు ఆహుతి

Bangladesh: Bangladesh: 'ఇస్కాన్' ఆలయానికి నిప్పు.. విగ్రహాలు ఆహుతి

షేక్ హసీనా ప్రభుత్వం గత ఆగస్టులో కుప్పకూలి మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. గత నాలుగు నెలులుగా బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇస్కాన్ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి.

Attack on Bangladesh Hindus: బంగ్లాదేశ్ హిందువులపై దాడులు.. కోల్‌కతా ఆసుపత్రి సంచలన నిర్ణయం

Attack on Bangladesh Hindus: బంగ్లాదేశ్ హిందువులపై దాడులు.. కోల్‌కతా ఆసుపత్రి సంచలన నిర్ణయం

కోల్‌కతాలోని మానిక్‌తలా ప్రాంతంలోని జేఎన్ రాయ్ ఆసుప్రతి ఉంది. ఇండియాకు జరుగుతున్న అవమానానికి నిరసనగా తాము బంగ్లాదేశీయులకు వైద్యచికిత్స అందించరాదనే నిర్ణయం తీసుకున్నట్టు ఆసుపత్రి అధికారి సుభ్రాన్షు భక్త్ తెలిపారు.

పెళ్లికొడుకు కోసం ఆగిన రైలు!

పెళ్లికొడుకు కోసం ఆగిన రైలు!

ఓ పెళ్లి కొడుకు మండపానికి సమయానికి చేరుకునేందుకు రైల్యే శాఖ ఏకంగా ఓ రైలు సర్వీసును ఆలస్యంగా నడిపింది.

విద్యార్థుల సొమ్ము కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు

విద్యార్థుల సొమ్ము కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు

సైబర్‌ నేరగాళ్ల దృష్టి విద్యార్థుల పైనా పడింది. ట్యాబ్స్‌ కొనుగోలు కోసం వారి బ్యాంకు ఖాతాల్లో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం జమ చేసిన సొమ్మును అక్రమ మార్గాల్లో బదిలీ చేయించుకున్నారు.

Kolkata: టీఎంపీ నేతపై హత్యాయత్నం.. తుపాకీతో దాడికి తెగబడిన దుండగులు..

Kolkata: టీఎంపీ నేతపై హత్యాయత్నం.. తుపాకీతో దాడికి తెగబడిన దుండగులు..

కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌లోని 108వ వార్డు కౌన్సిలర్ సుశాంత ఘోష్ శుక్రవారం రాత్రి తన ఇంటి ఎదుట కూర్చుని ఉన్నాడు. తనతోపాటు మరో టీఎంసీ నేత, మహిళ ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఇద్దరు ముష్కరులు ద్విచక్రవాహనంపై వచ్చారు.

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తిపై ఎఫ్ఐఆర్

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తిపై ఎఫ్ఐఆర్

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 27న సాల్ట్ లేక్ ఏరియాలోని ఈస్ట్రన్ జోనల్ కల్చరల్ సెంటర్‌లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ, 2026లో పశ్చిమబెంగాల్ పీఠం బీజేపీ వశం కానుందని, లక్ష్యసాధనకు ఏం చేయడానికైనా సిద్ధమని అన్నారు.

Kali immersion: కాళీ నిమజ్జనం ఊరేగింపుపై రాళ్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత

Kali immersion: కాళీ నిమజ్జనం ఊరేగింపుపై రాళ్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత

కాళీ మాత నిమ్మజం ఊరేగింపుపై దాడులకు దిగిన దుండగులపై మమతా బెనర్జీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. తక్షణం చర్చలు తీసుకోవాలని, లేదంటే సీఎం రాజీనామా చేయాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు.

RG Kar Medical College Student: ప్లీజ్.. మా కోసం కొన్ని నిమిషాలు కేటాయించండి

RG Kar Medical College Student: ప్లీజ్.. మా కోసం కొన్ని నిమిషాలు కేటాయించండి

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైయినీ వైద్యురాలి తండ్రి లేఖ రాశారు. తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని విజ్జప్తి చేశారు. తమ కోసం కొన్ని నిమిషాలు కేటాయించాలంటూ అమిత్ షాను అభ్యర్థించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి