Home » Kolkata
వైద్యురాలి మృతి కేసులో తొలి నుంచి కోల్ కతా పోలీసుల తీరు సందేహాదాస్పదంగా ఉంది. వైద్యురాలి కేసులో పోలీసుల వెర్షన్ ఒకలా ఉంటే, సీబీఐ అధికారులు, ఆ వైద్యురాలి పేరంట్స్ వెర్షన్ మరోలా ఉంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి 14 గంటల సమయం పట్టడంతో సందేహాలు వస్తోన్నాయి.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్‌కు దుర్గా పూజా కమిటీలు సంఘీభావం తెలిపాయి. ఇందుకు అనుగుణంగా టీఎంసీ ప్రభుత్వం వార్షిక దుర్గా ఫెస్టివల్‌కు కేటాయించిన గ్రాంట్లను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించాయి.
కోల్‌కతా(Kolkata)లోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హాత్యాచారం(Kolkata trainee doctor case) చేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో సివిక్ పోలీస్ వాలంటీర్, నిందితుడు సంజయ్ రాయ్‌కి గురువారం (ఆగస్టు 22న) సైకలాజికల్ టెస్ట్ నిర్వహించింది సీబీఐ(CBI). ఆ క్రమంలో సీబీఐ బృందం షాకింగ్ సమాచారం సేకరించినట్లు తెలిపింది.
యావద్దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతిలోకి నెట్టిన కోల్‌కతా వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీకర్ ఆస్పత్రిలో క్రైమ్ న్‌సీన్‌ను మార్చేశారని సీబీఐ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ గురువారం కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై చర్చ జరుగుతున్న వేళ.. ఆ రాష్ట్ర మఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో ఆమె మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావించారు.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అదే సమయంలో ఈరోజు సీబీఐ, బెంగాల్ పోలీసులు తమ స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. సీబీఐ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను సీల్డ్ కవరులో సుప్రీంకోర్టుకు అందజేశారు.
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
కోల్‌కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల, ఆస్పత్రిని కేంద్రబలగాలు తమ అధీనంలోకి తీసుకోనున్నాయి.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సామాన్యులే కాదు.. మనం ఎన్నుకుని చట్టసభలకు పంపించిన అనేక మంది ప్రజాప్రతినిధులపై కూడా లైంగిక ఆరోపణలు, మహిళలపై దౌర్జన్యాల కేసులు ఉన్నాయి.