Home » Kodi Kathi
Andhrapradesh: కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటూ అతడి తల్లి, సోదరుడు చేస్తున్న దీక్షకు మద్దతు పెరుగుతోంది. మూడో రోజు దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడికి దళిత,పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున సంఘీభావం తెలుపుతున్నాయి.
విజయవాడ, జనవరి 18: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను నిరపరాధి అని అతని తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు వాదిస్తున్నారు. తన కొడుక్కి న్యాయం చేయాలంటూ ఆమరణదీక్షకు దిగారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ్టి నుంచి ఆమరణ నిరాహా దీక్ష చేపట్టారు శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు.
Andhrapradesh: కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్న పరిస్థితి. ఇప్పటికీ రిమాండ్ ఖైదీగానే జైల్లోనే ఉన్న శ్రీనివాస్ ఆవేదన వర్ణణాతీతం.
కోడికత్తి కేసు ( Kodi katthi case )పై మరింత లోతైన విచారణ జరపాలని కోరుతూ సీఎం జగన్ ( CM JAGAN ) వేసిన పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు ( AP High Court ) విచారణ చేపట్టింది. కేసు విచారణను మూడు వారాలకు న్యాయమూర్తి వాయిదా వేశారు.
కోడికత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. విచారణను ఎనిమిది వారాల పాటు నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
విశాఖపట్నం: కోడి కత్తి కేసుకు సంబంధించి నిందితుడు శ్రీనివాస్ తరుపు న్యాయవాది అబ్దుల్ సలీం కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని చెప్పిన రోజు.. వైసీపీ నేతలు తప్పితే వేరొకరు ఎవరు ఐ విట్నెస్‌గా లేరని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(Varla Ramaiah)కి కోడికత్తి శ్రీనివాస్(Kodikatti Srinivas) విషయంలో జాలి, దయ కరుణ ఉంటే మాట్లాడాలని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) అన్నారు.
అమరావతి: కోడికత్తి కేసులో ముఖ్యమంత్రి జగన్ తరపు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు చెబుతున్నవన్నీ అబద్దాలేనని.. అవే అబద్దాలను సాక్షి పత్రికలో ప్రచురించారని కోడికత్తి శ్రీను తరపు న్యాయవాది అబ్దుల్ సలీం అన్నారు.
నసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, న్యాయవాది రజనీకి కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను సోదరుడు సుబ్బరాజు ఓ వీడియో పంపాడు. ఆ వీడియోలో శ్రీను తన తల్లి దీన పరిస్థితిని వివరించారు.
కోడి కత్తి కేసులో (Kodi Katti Case) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి (Cm Jagan) ఎన్ఐఏ కోర్టులో (NIA court) ఎదురు దెబ్బ తగిలింది. కోడి కత్తి కేసులో తదుపరి దర్యాప్తు చేయాలని జగన్ తరపున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. విచారణకు రాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు ఒకటికి వాయిదా వేసింది.