• Home » Kodangal

Kodangal

లగచర్లలో అర్ధరాత్రి అరెస్టులు

లగచర్లలో అర్ధరాత్రి అరెస్టులు

ఫార్మా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ భూసేకరణ కోసం జరిగిన అభిప్రాయ సేకరణలో అధికారులపై దాడి అనంతరం లగచర్ల, పరిసర గ్రామాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు.

Kodangal: నాయకుల మృతి పార్టీకి తీరని లోటు

Kodangal: నాయకుల మృతి పార్టీకి తీరని లోటు

కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన పాత్ర పోషించిన నాయకుల అకాల మృతి బాధాకరమని, వారు లేకపోవడం పార్టీకి తీరని లోటని సీఎం రేవంత్‌ అన్నారు.

CM Revanth Reddy: కొడంగల్‌.. దశ తిరిగేలా

CM Revanth Reddy: కొడంగల్‌.. దశ తిరిగేలా

రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతంగా ఉన్న కొడంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు.

Kodangal: పచ్చని కొడంగల్‌ను విషపూరితం చేయడమే సీఎం లక్ష్యం

Kodangal: పచ్చని కొడంగల్‌ను విషపూరితం చేయడమే సీఎం లక్ష్యం

కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ప్రారంభానికి ప్రభుత్వం ముందుకు వస్తే సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి హెచ్చరించారు.

Office Relocation: గజ్వేల్‌ నుంచి కొడంగల్‌కు..

Office Relocation: గజ్వేల్‌ నుంచి కొడంగల్‌కు..

రాష్ట్రంలో పలు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన అథారిటీల పరిధిలోని వివిధ శాఖల కార్యాలయాలు మరో ప్రాంతానికి మారబోతున్నాయి.

Congress: రుణమాఫీ.. రైతు హ్యాపీ

Congress: రుణమాఫీ.. రైతు హ్యాపీ

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

KTR: ఫార్మా కంపెనీల కోసం భూములివ్వాలని బెదిరిస్తున్నారు

KTR: ఫార్మా కంపెనీల కోసం భూములివ్వాలని బెదిరిస్తున్నారు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దౌల్తాబాద్‌ మండల రైతులు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వద్ద గోడు వెల్లబోసుకున్నారు.

Kodangal Project: 2 ప్యాకేజీలుగా కొడంగల్‌ ఎత్తిపోతలు

Kodangal Project: 2 ప్యాకేజీలుగా కొడంగల్‌ ఎత్తిపోతలు

నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని రెండు ప్యాకేజీలుగా విడగొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి ఈనెల 9వ తేదీన టెండర్లు పిలవనున్నారు.

Bandi Sanjay: దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చెయ్‌..

Bandi Sanjay: దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చెయ్‌..

మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌కు దమ్ముంటే కొడంగల్‌ నుంచి పోటీ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సవాల్‌ చేశారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటికో ఇన్‌చార్జిగా ఉండి ఆయనకు డిపాజిట్‌ కూడా దక్కకుండా ఓడిస్తామని చెప్పారు.

Elevated Corridor Project: కొడంగల్‌ ఎత్తిపోతలకు తక్షణమే టెండర్లు

Elevated Corridor Project: కొడంగల్‌ ఎత్తిపోతలకు తక్షణమే టెండర్లు

కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి తక్షణమే టెండర్లు పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకం పురోగతిపై ప్రతి మూడు లేదా నాలుగు వారాలకోసారి తాను సమీక్ష చేస్తానని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి