• Home » Kodangal

Kodangal

Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్‌ రెడ్డి

Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్‌ రెడ్డి

లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని కొడంగల్‌ మున్సిఫ్‌ కోర్టు పోలీస్‌ కస్టడీకి అనుమతి ఇచ్చింది.

Damodara: కొడంగల్‌.. వండర్‌ఫుల్‌!

Damodara: కొడంగల్‌.. వండర్‌ఫుల్‌!

అన్ని రకాల అభివృద్ధి పనులతో త్వరలో కొడంగల్‌ రూపు రేఖలు మారనున్నట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర అన్నారు. వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు మహర్దశ పట్టిందన్నారు.

లగచర్లలో పారిశ్రామిక పార్కు!

లగచర్లలో పారిశ్రామిక పార్కు!

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా విలేజ్‌ స్థానంలో పారిశ్రామిక పార్క్‌ వస్తోంది. ఈ మేరకు శుక్రవారం రద్దయిన నోటిఫికేషన్‌ స్థానంలో శనివారం కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చారు.

CM Revanth Reddy: కొడంగల్‌లో ఫార్మాసిటీ కాదు.. పారిశ్రామిక కారిడార్‌

CM Revanth Reddy: కొడంగల్‌లో ఫార్మాసిటీ కాదు.. పారిశ్రామిక కారిడార్‌

కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. అక్కడ ఏర్పాటు చేసేది పారిశ్రామిక కారిడారేనని, ఫార్మాసిటీ కాదని తేల్చిచెప్పారు.

Lagacharla Incident: లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. వాళ్లకు నోటీసులు

Lagacharla Incident: లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. వాళ్లకు నోటీసులు

Lagacharla Incident: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సీరియస్ అయిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. ఆ ఇద్దరికీ నోటీసులు పంపించింది.

Lagacharla Incident: వాళ్లను అరెస్ట్ చేస్తాం.. లగచర్ల ఘటనపై ఎస్టీ కమిషన్ సంచలన వ్యాఖ్యలు

Lagacharla Incident: వాళ్లను అరెస్ట్ చేస్తాం.. లగచర్ల ఘటనపై ఎస్టీ కమిషన్ సంచలన వ్యాఖ్యలు

Lagacharla Incident: వివాదాస్పదంగా మారిన లగచర్ల ఘటన గురించి జాతీయ ఎస్టీ కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ ఘటనపై కమిషన్ సభ్యులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఏమన్నారంటే..

Hyderabad: త్వరలో ‘చలో కొడంగల్‌’..

Hyderabad: త్వరలో ‘చలో కొడంగల్‌’..

కొడంగల్‌(Kodangal) ఫార్మా కోసం గిరిజనుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలను వెంటనే విరమించాలని గిరిజన సంఘాల జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. త నపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్‌ స్వయంగా ప్రకటించినప్పటికీ ప్రభుత్వం కుట్రపూరితంగా లంబాడీ రైతులపై అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసిందని ఆరోపించారు.

Congress Govt.,: లగచర్ల దాడి పథకం ప్రకారమే..  సాక్ష్యాలు వెలుగులోకి...

Congress Govt.,: లగచర్ల దాడి పథకం ప్రకారమే.. సాక్ష్యాలు వెలుగులోకి...

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా, కొడంగల్ లగచర్ల దాడి పథకం ప్రకారమే జరిగిందని.. బయట గ్రామం నుంచి వచ్చి దాడులకు పాల్పడినట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. పట్నం నరేందర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఫోన్ ఓపెన్ చేసేందుకు మెజిస్ట్రేట్ అనుమతి కోరారు.

 ‘లగచర్ల'  దాడిని  తీవ్రంగా పరిగణిస్తున్నాం

‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం

లగచర్లలో కలెక్టర్‌, ఉన్నతాధికారులపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.

విద్రోహ శక్తుల్లారా.. ఖబడ్దార్‌!

విద్రోహ శక్తుల్లారా.. ఖబడ్దార్‌!

‘‘విద్రోహ శక్తుల్లారా.. ఉద్యోగుల జోలికొస్తే ఖబడ్దార్‌. రాజకీయ సంచలనాల కోసం మాతో పెట్టుకోవద్దు. అధికారులు, ఉద్యోగులు లేకుండా మీకు పూట గడవదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి