• Home » Kodandaram

Kodandaram

TPCC Chief: కోదండరాంతో భేటీ తర్వాత రేవంత్ కీలక వ్యాఖ్యలు

TPCC Chief: కోదండరాంతో భేటీ తర్వాత రేవంత్ కీలక వ్యాఖ్యలు

గత పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీజేఎస్ చీఫ్ కోదండరాం పోరాడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం కోదండరాంతో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ఆయన మద్దతు కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరమని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని చెప్పుకొచ్చారు.

TJS Chief: కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడంపై కోదండరాం క్లారిటీ

TJS Chief: కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడంపై కోదండరాం క్లారిటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు టీజేఎస్ అధినేత ఓకే చెప్పేశారు.

Telangana Elections: కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ

Telangana Elections: కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ

టీజేఎఫ్ చీఫ్ కోదండరాంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం ఉదయం నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్‌కు చేరుకున్న రేవంత్, కర్ణాటక మంత్రి బోసురాజు.. కోదండరాంను కలిశారు.

TS Assembly Polls: రాహుల్‌తో భేటీ తర్వాత కోదండరాం సంచలన నిర్ణయం

TS Assembly Polls: రాహుల్‌తో భేటీ తర్వాత కోదండరాం సంచలన నిర్ణయం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అనంతరం టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శుక్రవారం కరీంనగర్ వి పార్క్‌లో రాహుల్‌తో భేటీ అనంతరం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో కోదండరాం మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను గద్దె దించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి