• Home » Kodandaram

Kodandaram

Amrut Path Scheme: అమృత్‌ పథకంలో  కోట్లు కొట్టేశారు

Amrut Path Scheme: అమృత్‌ పథకంలో కోట్లు కొట్టేశారు

కేంద్ర ప్రభుత్వ యోజన అయిన అమృత్‌ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ.3 వేల కోట్లను చీకటి టెండర్ల ద్వారా తమ అనుయాయులకు కట్టబెట్టి తెలంగాణ సర్కారు తీవ్ర అవినీతికి పాల్పడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

Kodandaram: ఇరురాష్ట్రాల సీఎంల భేటీపై కోదండరాం ఏమన్నారంటే?

Kodandaram: ఇరురాష్ట్రాల సీఎంల భేటీపై కోదండరాం ఏమన్నారంటే?

Telangana: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చిచేందుకు ఈనెల 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవనున్నారు. ఇరు ముఖ్యమంత్రుల భేటీపై ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

TG News: ప్రొఫెసర్ మాలిక్ రాసిన ‘భారత ఆర్థిక వ్యవస్థ’ పుస్తకంలో లోతైన అవగాహన: కోదండరాం

TG News: ప్రొఫెసర్ మాలిక్ రాసిన ‘భారత ఆర్థిక వ్యవస్థ’ పుస్తకంలో లోతైన అవగాహన: కోదండరాం

అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఏ మాలిక్ రచించిన 'భారత ఆర్థిక వ్యవస్థ' పుస్తకం ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగిన ఈ కార్యక్రమంలో కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Kodandaram: మేడిగడ్డ డిజైన్‌ ఒకటైతే..నిర్మాణం మరోరకంగా..

Kodandaram: మేడిగడ్డ డిజైన్‌ ఒకటైతే..నిర్మాణం మరోరకంగా..

మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్‌ ఒకటైతే నిర్మాణం మరోరకంగా చేశారని, అందుకే అది కుంగిందని టీజేఎస్‌ అధినేత కోదండరాం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లేదని, నిర్వహణ కూడా సరిగా లేదని ఆరోపించారు.

Kodandaram: ఆ కేసులు ఎత్తివేయాలని  కేసీఆర్ కోరడం బాధ్యతారాహిత్యమే..

Kodandaram: ఆ కేసులు ఎత్తివేయాలని కేసీఆర్ కోరడం బాధ్యతారాహిత్యమే..

మాజీ సీఎం కేసీఆర్‌పై (KCR) టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) షాకింగ్ కామెంట్స్ చేశారు. మేడిగడ్డ డిజైన్ ఒకటైతే.. నిర్మాణం మరొక రకంగా చేయడంతో కుంగిపోయిందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ మెటిరీయల్ సక్రమంగా లేదు, నిర్వహణ కూడా లేదని డ్యాంసేప్టీ అధికారులు చెప్పారని గుర్తుచేశారు.

Kodandaram : సింగరేణి సమస్యను కేంద్రం పరిష్కరించాలి

Kodandaram : సింగరేణి సమస్యను కేంద్రం పరిష్కరించాలి

ఇందిరా గాంధీ బొగ్గు తవ్వకాలను జాతీయం చేసిందని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) తెలిపారు. సింగరేణి ఎంతో సమర్థవంతంగా బొగ్గు తవ్వకాలు చేస్తోందని అన్నారు. వేలం వేయడం కంటే సింగరేణి నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుందని చెప్పారు.

Sudarshan Reddy: మాఫియా రాజ్య పునాది.. మల్లన్న సాగర్‌..

Sudarshan Reddy: మాఫియా రాజ్య పునాది.. మల్లన్న సాగర్‌..

మాఫియా సామ్రాజ్య నిర్మాణానికి పునాది మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు అని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల వ్యథను వివరిస్తూ సీనియర్‌ జర్నలిస్టు రేమిల్ల అవధాని రాసిన ‘ఊళ్లు-నీళ్లు-కన్నీళ్లు’ పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు.

Hanmakonda: అమరులు కలగన్న పాలన మొదలైంది..

Hanmakonda: అమరులు కలగన్న పాలన మొదలైంది..

అమరులు, ఉద్యమకారుల ఆశయాలు ఫలించే పాలన రాష్ట్రంలో ఆరంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న స్వేచ్ఛాయుత పాలన అమల్లోకి వచ్చిందన్నారు. సోమవారం హనుమకొండలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు.

TG: 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతం జాతికి అంకితం..

TG: 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతం జాతికి అంకితం..

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. జూన్‌ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 గంటలకు మొదలుపెట్టి.. 10:37:30 సెకన్ల వరకూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతోపాటు.. 13:30 నిమిషాల నిడివిగల పూర్తిగీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది.

TG Politics: ఆ లోగో మార్చాలి..కోదండరాం షాకింగ్ కామెంట్స్

TG Politics: ఆ లోగో మార్చాలి..కోదండరాం షాకింగ్ కామెంట్స్

తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ వేడుకలు నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నామని జన సమితి అధ్యక్షుడు, ప్రోఫెసర్ కోదండ రాం (Kodandaram) తెలిపారు.మొట్ట మొదటి సారిగా తమను ఆవిర్భావంతో ఈ ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తుందని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఈ ఆహ్వానం దొరకలేదని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి