• Home » Kodandaram

Kodandaram

Kodandaram: కేసీఆర్ ప్రభుత్వ విధానాలతోనే నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు

Kodandaram: కేసీఆర్ ప్రభుత్వ విధానాలతోనే నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు

సీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు ఏమి లేవని ఎమ్మెల్సీ కోదండరాం దుయ్యబట్టారు. నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ మీద ఎన్నిసార్లు అడిగిన వివరాలు ఇవ్వలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చొరవ చూపుతుందని తెలిపారు.

Caste Census: కులగణనకు అన్ని పార్టీలు సహకరించాలి

Caste Census: కులగణనకు అన్ని పార్టీలు సహకరించాలి

రాష్ట్రంలో జరగబోయే కులగణనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించి బీసీ కులాల లెక్కలు తేలడానికి తమ వంతుగా అండగా నిలబడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ వివిధ రాజకీయ పార్టీలను కోరారు.

Kodandaram: దసరా నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

Kodandaram: దసరా నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

అపరిష్కృతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్‌ ఆఫీసర్లు, టీచర్స్‌, వర్కర్స్‌ అండ్‌ పెన్షనర్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram) తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : కోదండరాం

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : కోదండరాం

తన పదవిని బాఽధ్యతగా భావించి ప్రజా సమస్యలను చట్టసభలో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం అన్నారు.

 Kodandaram: కాంట్రాక్టు లెక్చరర్లును వెంటనే క్రమబద్ధీకరణ చేయాలి

Kodandaram: కాంట్రాక్టు లెక్చరర్లును వెంటనే క్రమబద్ధీకరణ చేయాలి

సమస్యలపై ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటానని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.

Kodandaram: హైడ్రా విషయంలో బీఆర్ఎస్ నేతల తీరు విడ్డూరంగా ఉంది.. కోదండరాం  విసుర్లు

Kodandaram: హైడ్రా విషయంలో బీఆర్ఎస్ నేతల తీరు విడ్డూరంగా ఉంది.. కోదండరాం విసుర్లు

రైతులను కొందరు రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.తనను లోక్ సభకు పోటీ చేయమని కేసీఆర్ అడిగారు. తాను నో చెప్పానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి సహకరిస్తామని కేసీఆర్‌కి చెప్పానని, ఆయన పట్టించుకోలేదని తెలిపారు.

Kodandaram: ధరణి పేరిట భూముల స్వాహా: కోదండరాం

Kodandaram: ధరణి పేరిట భూముల స్వాహా: కోదండరాం

ధరణి పేరిట ఒక కుటుంబం భూములను స్వాహా చేసిందని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు.

Hyderabad: కోదండరాం, అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణం

Hyderabad: కోదండరాం, అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణం

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా టీజేఎస్‌ అధినేత కోదండరాం, ఉర్దూ పత్రిక సియాసత్‌ న్యూస్‌ ఎడిటర్‌ అమెర్‌ అలీఖాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

Telangana: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అలీ ఖాన్..

Telangana: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అలీ ఖాన్..

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్‌లో న్యూస్‌ ఎడిటర్‌ అమీర్ అలీ ఖాన్‌లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అలీ ఖాన్‌లతో..

Hyderabad: స్మితపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: కోదండరాం

Hyderabad: స్మితపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: కోదండరాం

చట్టాలను అమలు చేయాల్సిన స్థానంలో ఉండి దివ్యాంగులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని టీజేఎస్‌ అధినేత కోదండరాం కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి