• Home » Kodali Nani

Kodali Nani

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)పై విశాఖ త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

AP News: మాజీమంత్రి కొడాలినానిపై ఫిర్యాదు.. పోలీసులు కేసు నమోదు..

AP News: మాజీమంత్రి కొడాలినానిపై ఫిర్యాదు.. పోలీసులు కేసు నమోదు..

విశాఖ: నగరానికి చెందిన లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కొడాలినానిపై ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం 3వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.

TDP vs YSRCP: కొడాలి నానికి టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్..

TDP vs YSRCP: కొడాలి నానికి టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్..

‘పిచ్చి వాగుడు మానుకో.. నోరు అదుపులో పెట్టుకో.. లేదంటే తరిమి తరిమి కొడతారు.’ ఇదీ మాజీ మంత్రి కొడాలి నానికి టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన మాస్ వార్నింగ్. తాజా ప్రెస్‌మీట్‌లో సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత కొడాలి నాని విమర్శలు చేయడంపై ...

Gudivada: కాశీ తాళ్లు కట్టుకుంటే భక్తులైపోరు.. కొడాలి నానిపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Gudivada: కాశీ తాళ్లు కట్టుకుంటే భక్తులైపోరు.. కొడాలి నానిపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

విశ్వసనీయత లేని వైకాపా నేతలు మూర్ఖపు మాటలు ఆపకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా వరదల్లో మునిగి గుడివాడ ప్రజలు అష్టకష్టాలూ పడినప్పుడు ఎక్కడి పోయావు కొడాలి నాని అంటూ మండిపడ్డారు.

AP Politics: నాయకుల ఆచూకీ ఎక్కడ.. కార్యకర్తలకు అందుబాటులో లేని నేతలు..

AP Politics: నాయకుల ఆచూకీ ఎక్కడ.. కార్యకర్తలకు అందుబాటులో లేని నేతలు..

ఎన్నికల ముందు మాదే అధికారం అంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నాయకుల ఆచూకీ కనబడటం లేదట. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. కనీసం కార్యకర్తలకు సైతం అందుబాటులో లేరట.

TDP Vs YSRCP: గుడివాడ వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.. కొడాలి నాని పరిస్థితేంటి..!?

TDP Vs YSRCP: గుడివాడ వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.. కొడాలి నాని పరిస్థితేంటి..!?

వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు..! ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు..! టీడీపీ (Telugu Desam) కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు..

Kodali Nani :వెలుగులోకి కొడాలి నాని ఆక్రమాలు..

Kodali Nani :వెలుగులోకి కొడాలి నాని ఆక్రమాలు..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి (Former minister Kodali Nani) వరుస షాక్‌లు తగులుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో తాజాగా కొడాలి నానికు మరో ఎదురు దెబ్బ తగిలింది. కొడాలి నాని మరో భూ కబ్జా వెలుగులోకి వచ్చింది.

Gudivada: కొడాలి నాని సన్నిహితుడి బంకులో కల్తీ పెట్రోలు.. సగానికిపైగా నీళ్లే..!

Gudivada: కొడాలి నాని సన్నిహితుడి బంకులో కల్తీ పెట్రోలు.. సగానికిపైగా నీళ్లే..!

మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సన్నిహితుడు షా కీర్తికుమార్‌ జీవావత్‌కు చెందిన షా గులాబ్‌చంద్‌ జీవావత్‌ అండ్‌ కో పెట్రోలు బంకులో (Petrol Bunk) కల్తీ పెట్రోలు విక్రయం కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం 50 మందికి పైగా బైక్‌లలో 75 లీటర్ల మేర పెట్రోలు కొట్టించుకున్నారు..

AP Politics: అంతా గప్‌ చుప్.. ఆ నేతల సైలెంట్‌ వెనుక అసలు రహస్యం అదేనా..?

AP Politics: అంతా గప్‌ చుప్.. ఆ నేతల సైలెంట్‌ వెనుక అసలు రహస్యం అదేనా..?

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. కొందరు నేతల నోళ్లకు విశ్రాంతి లేకుండా పోయింది. ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తూ.. అప్పటి విపక్ష నేతలపై నిత్యం అభ్యంతరకర పదాలతో విరుచుకుపడేవారు. రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం..

Kodali Nani: కొడాలి నానికి మరో బిగ్ షాక్..

Kodali Nani: కొడాలి నానికి మరో బిగ్ షాక్..

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకట్రెండు కేసులు నమోదు కాగా.. తాజాగా నానిపై గుడివాడ-02 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి