Home » Kodali Nani
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై ఆయన ముఖ్య అనుచరుడు మహమ్మద్ ఖాసీం అలియాస్ అబూ నిప్పులు చెరిగారు. కొడాలి నాని ఎక్కడ ఉన్నారో తమకు తెలియదన్నారు.
Kodali Nani Health: మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతిలో ఉన్న కొడాలి నాని ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు ఆయన కుటుంబ సభ్యులు.
Kodali Nani Heart Surgery Success: మాజీ మంత్రి కొడాలి నాని ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో గుండె సంబంధిత సర్జరీ చేయించుకున్నారు. వైద్యులు విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన్ని పర్యవేక్షిస్తున్నారు.
వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్‌కు తరలించారు
Kodali Nani Health: మాజీ మంత్రి కొడాలినానిని అత్యవసరంగా ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. అనారోగ్యంతో కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో మాజీ మంత్రి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
వైసీపీ కీలక నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలియగానే వైసీపీ నేతలు ఆయనను పరామర్శించేందుకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి వస్తున్నారు.
Kodali Nani: ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నానిపై గుడివాడ-02 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో, మరో రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే.ఇప్పుడు కొడాలి నానికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన సన్నిహితులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్‌బుక్ తెరిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. రెడ్‌బుక్ పేరుతో ఇష్టారీతిగా కూటమి ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు.
‘తప్పు చేసినవారు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే. ఈరోజు వల్లభనేని వంశీ, రేపు కొడాలి నాని. ఒకరి తర్వాత ఒకరు... అందరూ జైలుకు వెళతారు.
Andhrapradesh: కొడాలి నానికి సంబంధించిన ప్రతీ విషయంలోనూ కాళీ ప్రధాన పాత్ర పోషించాడు. అధికారంలో ఉండగా కొడాలి నాని అండను చూసుకుని కాళి పెట్రేగిపోయిన సందర్భాలు ఎన్నో. ఆయనపై అనేక కేసులు కూడా నమోదు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో కాళీని అస్సాంలో పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.