Home » Kodali Nani
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభ కారణంగా మినుము పంట వేయొద్దని రైతులకు మాజీ మంత్రి కొడాలి నాని హుకం జారీ చేశారు.
కో సీఎం చేతగానితనం, అసమర్థత ఆడబిడ్డలకు శాపంగా మారిందని టీడీపీ నేత వంగలపూడి అనిత (vangalapudi anitha) అన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో కడపలో అనూష చనిపోయిందని, పోస్ట్‌మార్టం నివేదిక రాకుండానే ఆత్మహత్యగా ఎలా నిర్ధారిస్తారు? ఆమె ప్రశ్నించారు.