• Home » Kodali Nani

Kodali Nani

Kodali Nani: ప్రభుత్వ తప్పులను పవన్ ఎత్తి చూపితే అభ్యంతరం లేదు.. కానీ..!

Kodali Nani: ప్రభుత్వ తప్పులను పవన్ ఎత్తి చూపితే అభ్యంతరం లేదు.. కానీ..!

రాజకీయంగా తమను ఎదుర్కొంటే పవన్ కళ్యాణ్‌కు సమాధానమిస్తాం. ఎన్నికలు అయ్యేవరకు పవన్‌కళ్యాణ్ ఎన్ని యాత్రలు చేసినా తమకు అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ మద్దతుదారుల అంతిమ లక్ష్యం చంద్రబాబును కనీసం ప్రతిపక్ష నేతగానైనా చూడాలని కోరుకుంటున్నారు.

ABN Fact Check : గుడివాడలో నానిని దెబ్బకొట్టేందుకు ‘నారా’స్త్రం.. నిజంగానే నారా రోహిత్‌ బరిలోకి దిగుతున్నారా..!?

ABN Fact Check : గుడివాడలో నానిని దెబ్బకొట్టేందుకు ‘నారా’స్త్రం.. నిజంగానే నారా రోహిత్‌ బరిలోకి దిగుతున్నారా..!?

రోహిత్ నిజంగానే రాజకీయాల్లోకి (Nara Rohit Politics) వస్తున్నారా..? సినిమాలకు స్వస్తి చెప్పేస్తున్నారా..? రాజకీయాల్లోకి వస్తే పోటీచేస్తారా..? అసలు గుడివాడ నుంచి పోటీ చేస్తారనడంలో నిజమెంత..? అనే విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిజనిర్ధారణ (ABN-Andhrajyothy Fact Check) చేసింది...

Minister Rajini: ఆరోగ్యశ్రీ పేరు ఎత్తే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదు

Minister Rajini: ఆరోగ్యశ్రీ పేరు ఎత్తే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదు

ఆరోగ్యశ్రీ(Arogyashri) పేరు ఎత్తే అర్హత తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu), ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌(Lokesh )కు లేదని మంత్రి విడుదల రజిని(Minister Rajini) అన్నారు.

Kodalinani: రంగా లక్ష్యాలను సాధించడంలో పునరంకితమవుతాం

Kodalinani: రంగా లక్ష్యాలను సాధించడంలో పునరంకితమవుతాం

గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Bonda Umama: ఎంపీ ఫ్యామిలీనే రక్షించలేని జగన్ రాష్ట్రాన్ని కాపాడగలరా?

Bonda Umama: ఎంపీ ఫ్యామిలీనే రక్షించలేని జగన్ రాష్ట్రాన్ని కాపాడగలరా?

చంద్రబాబు గతంలో తీసుకొచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతోనే వైసీపీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాపర్ల బారి నుంచి పోలీసులు కాపాడారు. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుల్లో బిజీగా ఉండ బట్టే..

Kodalinani: చంద్రబాబు, పవన్‌పై మరోసారి నోరు పారేసుకున్న కొడాలి నాని

Kodalinani: చంద్రబాబు, పవన్‌పై మరోసారి నోరు పారేసుకున్న కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి నోరుపారేసుకున్నారు. ‘‘నేను లెగిస్తే ఎవరూ పడుకోరని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబు మగాడైతే గుడివాడ నుంచి పోటీ చేయాలి’’ అని నాని సవాల్ విసిరారు.

TDP Leader: కాపుల గురించి తప్పుగా నోరు జారితే.. కొడాలినానిపై టీడీపీ నేత ఆగ్రహం

TDP Leader: కాపుల గురించి తప్పుగా నోరు జారితే.. కొడాలినానిపై టీడీపీ నేత ఆగ్రహం

మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ సీనియర్ నేత, బలిజ సంఘనాయకుడు హరిప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Buddha Venkanna: కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్‌

Buddha Venkanna: కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్‌

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) ఫైర్‌ అయ్యారు.

Kodali Nani : ఆల్రెడీ జగన్ ఇస్తున్నారు ఇక చంద్రబాబు ఇచ్చేదేంటి?

Kodali Nani : ఆల్రెడీ జగన్ ఇస్తున్నారు ఇక చంద్రబాబు ఇచ్చేదేంటి?

ఎన్టీఆర్ వందవ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఏమీ చేయలేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు తన భజన చేయించుకున్నారన్నారు. ఆ తర్వాత తమ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. శత దినోత్సవ వేడుకలు అంటే ఇవేనా? అని కొడాలి నాని ప్రశ్నించారు.

Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌కు దమ్ముంటే అక్కడ పోటీ చేయాలి

Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌కు దమ్ముంటే అక్కడ పోటీ చేయాలి

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), టీడీపీ (TDP) నేతలపై గుడివాడ వైసీపీ (YCP) ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి