• Home » Kodali Nani

Kodali Nani

Ayyannapatrudu : కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

Ayyannapatrudu : కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani)పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kodali Nani: మరోసారి నోరుపారేసుకున్న కొడాలి నాని

Kodali Nani: మరోసారి నోరుపారేసుకున్న కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), నారా లోకేష్‌(Nara Lokesh)పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) మరోసారి నోరు పారేసుకున్నారు.

AP News : కొడాలి నాని ఇలాఖాలో దారుణం.. సెల్‌ఫోన్ వీడియోలతో విషయం వెలుగులోకి..

AP News : కొడాలి నాని ఇలాఖాలో దారుణం.. సెల్‌ఫోన్ వీడియోలతో విషయం వెలుగులోకి..

మాజీ మంత్రి, కొడాలి నాని ఇలాఖాలోని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అర్ధరాత్రి అంధకారంలో హాస్పిటల్ ఉన్నా కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

Kodali Nani: చంద్రబాబు అరెస్ట్‌తో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది

Kodali Nani: చంద్రబాబు అరెస్ట్‌తో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది

స్కిల్ స్కాంలో చంద్రబాబు (Chandrababu)కు రిమాండ్ విధించడంపై మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) స్పందించారు.

Kodali Nani: చంద్రబాబును అరెస్ట్ చేయక.. ముద్దుపెట్టుకుంటారా?.. కొడాలి సెటైర్

Kodali Nani: చంద్రబాబును అరెస్ట్ చేయక.. ముద్దుపెట్టుకుంటారా?.. కొడాలి సెటైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు విసిరారు. అవినీతి పనులు చేసే చంద్రబాబును.... అరెస్ట్ చెయ్యక ముద్దు పెట్టుకుంటారా అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఐటీ నోటీసులపై ఎందుకు నోరు విప్పరని ప్రశ్నించారు.

YSR Congress : గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదా.. వాట్ నెక్స్ట్..!?

YSR Congress : గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదా.. వాట్ నెక్స్ట్..!?

గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చెక్ పెడుతున్నారా..? నమ్మినబంటు, తనకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆయన్నే పక్కనెడుతున్నారా..?..

YCP MLA: మరోసారి చంద్రబాబుపై నోరు పారేసుకున్న కొడాలి నాని

YCP MLA: మరోసారి చంద్రబాబుపై నోరు పారేసుకున్న కొడాలి నాని

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై నోరుపారేసుకున్నారు. ఎన్నికలలో డబ్బులు పంచడం నేర్పిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. 1999 లోనే ఒక్కో అభ్యర్ధికి కోటి చొప్పున ఇచ్చారని ఆరోపించారు. ఆ తర్వాత ఎన్నికలలో వరసగా 5, 10, 20, 30 కోట్ల రూపాయలు చొప్పున అభ్యర్థులకు ఇచ్చారన్నారు. పదివేల కోట్ల రూపాయలు తన పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు ఇచ్చాడనేది వాస్తవమన్నారు.

Kodali Nani Vs MP Balasouri: గుడివాడ వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు..

Kodali Nani Vs MP Balasouri: గుడివాడ వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు..

గుడివాడ వైసీపీలో (YCP) విభేదాలు రచ్చకెక్కాయి. ఎంపీ బాలశౌరి వర్గీయులు, ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) వర్గీయుల బాహాబాహీకి దిగారు.

TDP Leader: సినిమా చివర్లో విలన్ పరిస్థితే కొడాలి నానికి పడుతుంది

TDP Leader: సినిమా చివర్లో విలన్ పరిస్థితే కొడాలి నానికి పడుతుంది

మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kollu Ravindra: కొడాలి నాని రాజకీయ వ్యభిచారి, పిచ్చికుక్క

Kollu Ravindra: కొడాలి నాని రాజకీయ వ్యభిచారి, పిచ్చికుక్క

వైసీసీ ఎమ్మెల్యే కొడాలి నానిపై మాజీ మంత్రి కొల్లురవీంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి