• Home » Kodali Nani

Kodali Nani

Venigandla Ramu : జగన్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు కాలిగోటి స్థాయికి చేరుకోలేడు

Venigandla Ramu : జగన్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు కాలిగోటి స్థాయికి చేరుకోలేడు

హైదరాబాద్‌లో ఉండే ఎమ్మెల్యే కొడాలి నానికి గుడివాడ ప్రజల రోడ్ల కష్టాలు ఎలా తెలుస్తాయని గుడివాడ టీడీపీ నేత వెనిగండ్ల రాము ( Venigandla Ramu ) అన్నారు.

Kodali Nani: అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా... టీడీపీకి కొడాలి నాని ఛాలెంజ్

Kodali Nani: అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా... టీడీపీకి కొడాలి నాని ఛాలెంజ్

గుడివాడ గురించి టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kodali Nani: కైకాలకు గుడివాడపై ఎంతో మమకారం

Kodali Nani: కైకాలకు గుడివాడపై ఎంతో మమకారం

గుడివాడ ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ సెంటర్లో స్వర్గీయ కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహం ఏర్పాటుకానుంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం మాజీ మంత్రి కొడాలి నాని.. భూమి పూజ నిర్వహించి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించారు.

Prathipati Pullarao: త్వరలోనే కొడాలి నాని నాలుకకు వాతలు పెడతాం

Prathipati Pullarao: త్వరలోనే కొడాలి నాని నాలుకకు వాతలు పెడతాం

గుట్కా, మట్కా, క్యాసినో బ్యాచ్‌లకు ఏం తెలుసు చంద్రబాబు గొప్పతనం అంటూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు.

Buddha Venkanna :కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్

Buddha Venkanna :కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్‌ఛార్జ్ బుద్ధ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kodali Nani: నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రపై నాని సెటైర్లు

Kodali Nani: నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రపై నాని సెటైర్లు

నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడన్నారు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రాడన్నారు.

Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని కాన్వాయ్‌కు ప్రమాదం

Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని కాన్వాయ్‌కు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాన్వాయ్‌కి స్వల్ప ప్రమాదం జరిగింది. కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం నాని కుటుంబసమేతంగా వచ్చారు. దుర్గమ్మ గుడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వినాయకుడి గుడి దగ్గర సిమెంట్ బారికేడ్‌ను కొడాలి కారు ఒక్కసారిగా ఢీకొట్టింది...

Krishna Dist.: చంద్రబాబు, పవన్‌పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Krishna Dist.: చంద్రబాబు, పవన్‌పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

కృష్ణా జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కోటలో ఉన్నా ఒకటే.. పేటలో ఉన్నా ఒకటేనని అన్నారు.

Devineni Uma: అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కొడాలి నానికి పడుతుంది

Devineni Uma: అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కొడాలి నానికి పడుతుంది

అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కొడాలి నాని(Kodali Nani)కి పడుతుందని... ఎగిరెగిరి, మిడిసి మిడిసి పడమాకండి ఆరు నెలల్లో ఊడిపోయే పదువులు మీవి. అన్ని లెక్కలు తెలుస్తామని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bonda Uma: దమ్ముంటే చర్చకు రావాలి.. కొడాలి నానికి కౌంటర్

Bonda Uma: దమ్ముంటే చర్చకు రావాలి.. కొడాలి నానికి కౌంటర్

ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటున్న వైసీపీ నేతలు దమ్ముంటే నిరూపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమ(Bonda Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి