Home » KL Rahul
లార్డ్స్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. సెషన్ సెషన్‌కు ఆధిపత్యం చేతులు మారుతోంది. దీంతో మూడో రోజు ఎవరు డామినేషన్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ టూర్‌లో ఇప్పటికే ఓ సెంచరీ బాదిన రాహుల్.. ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తున్న రాహుల్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఏకంగా బ్యాటింగ్ గ్రేట్ సునీల్ గవాస్కర్ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేస్తున్నాడు. 5 టెస్టుల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు దడ పుట్టిస్తున్నాడీ సీనియర్ ఆటగాడు.
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు కేఎల్ రాహుల్ లండన్ పయనమవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు ఇండియా 'ఎ' తో ఆడే రెండో నాలుగు రోజుల టెస్ట్‌లో కేఎల్ పాల్గొంటున్నాడు.
స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇందులో అతడు హీరోలను తలదన్నే లుక్‌తో మెరిశాడు. మరి.. ఈ ఫొటో విశేషాలు ఇప్పుడు చూద్దాం.. IPL 2025, KL Rahul
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న కేఎల్ రాహుల్(KL Rahul) సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది.
DC vs RCB: ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ఇందులో నెగ్గిన టీమ్ ప్లేఆఫ్స్ దిశగా మరో ముందడుగు వేస్తుంది. అయితే మ్యాచ్ కంటే కూడా ఇద్దరు ప్లేయర్ల రివేంజ్ గురించే ఇప్పుడంతా డిస్కస్ చేసుకుంటున్నారు.
Today IPL Match: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ నయా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అదరగొడుతున్నాడు. లాస్ట్ సీజన్ వరకు లక్నోకు ఆడుతూ వచ్చిన స్టార్ బ్యాటర్.. ఈసారి డీసీకి మారాడు. ఆ టీమ్ విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు.