• Home » KL Rahul

KL Rahul

KL Rahul On Run-Out: తప్పంతా నాదే.. కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

KL Rahul On Run-Out: తప్పంతా నాదే.. కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

రిషబ్ పంత్ తప్పేమీ లేదని తేల్చేశాడు క్లాసికల్ బ్యాటర్ కేఎల్ రాహుల్. తాము ముందే మాట్లాడుకున్నామంటూ పలు ఆసక్తికర విషయాలు అతడు పంచుకున్నాడు.

KL Rahul: లార్డ్స్‌లో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి ఓపెనర్..

KL Rahul: లార్డ్స్‌లో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి ఓపెనర్..

లండన్‌లోని లార్డ్స్ మైదానాన్ని క్రికెట్‌కు పుట్టినిల్లుగా అభివర్ణిస్తుంటారు. అత్యంత పురాతనమైన ఈ స్టేడియంలో మెరుగైన ప్రదర్శన చేయడాన్ని క్రికెటర్లందరూ ఓ గౌరవంగా భావిస్తుంటారు. ప్రస్తుతం ఈ మైదానంలోనే భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.

Ind vs Eng: సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్.. లంచ్ సమయానికి టీమిండియా 248/4

Ind vs Eng: సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్.. లంచ్ సమయానికి టీమిండియా 248/4

లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా దీటుగా స్పందిస్తోంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (98 నాటౌట్), రిషభ్ పంత్ (74) కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా మంచి స్థితిలో నిలిచింది.

India Strategy On Day 3: భారత్ చేతుల్లోనే మ్యాచ్.. ఈ ఒక్క మ్యాజిక్ జరగాల్సిందే!

India Strategy On Day 3: భారత్ చేతుల్లోనే మ్యాచ్.. ఈ ఒక్క మ్యాజిక్ జరగాల్సిందే!

లార్డ్స్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. సెషన్‌ సెషన్‌కు ఆధిపత్యం చేతులు మారుతోంది. దీంతో మూడో రోజు ఎవరు డామినేషన్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

KL Rahul: కేఎల్ రాహుల్ ఇక్కడితో ఆగడు.. ఈ మాటలు వింటే గూస్‌బంప్సే!

KL Rahul: కేఎల్ రాహుల్ ఇక్కడితో ఆగడు.. ఈ మాటలు వింటే గూస్‌బంప్సే!

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ టూర్‌లో ఇప్పటికే ఓ సెంచరీ బాదిన రాహుల్.. ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

KL Rahul Preparations: సెంచరీలు ఊరికే రావు.. కేఎల్ రాహుల్ కష్టం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

KL Rahul Preparations: సెంచరీలు ఊరికే రావు.. కేఎల్ రాహుల్ కష్టం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తున్న రాహుల్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు.

KL Rahul: కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్.. ఎప్పటికీ గుర్తుండిపోతుంది!

KL Rahul: కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్.. ఎప్పటికీ గుర్తుండిపోతుంది!

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఏకంగా బ్యాటింగ్ గ్రేట్ సునీల్ గవాస్కర్ సరసన అతడు చోటు దక్కించుకున్నాడు.

KL Rahul: ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

KL Rahul: ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్‌తో లెక్కలు మార్చేశాడు!

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేస్తున్నాడు. 5 టెస్టుల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు దడ పుట్టిస్తున్నాడీ సీనియర్ ఆటగాడు.

England Tour: 2న ఇంగ్లండ్‌కు కేఎల్‌ రాహుల్‌

England Tour: 2న ఇంగ్లండ్‌కు కేఎల్‌ రాహుల్‌

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు కేఎల్‌ రాహుల్‌ లండన్‌ పయనమవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు ఇండియా 'ఎ' తో ఆడే రెండో నాలుగు రోజుల టెస్ట్‌లో కేఎల్‌ పాల్గొంటున్నాడు.

KL Rahul: హీరోలను మించిన లుక్‌లో కేఎల్ రాహుల్.. కొండల నడుమ..!

KL Rahul: హీరోలను మించిన లుక్‌లో కేఎల్ రాహుల్.. కొండల నడుమ..!

స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇందులో అతడు హీరోలను తలదన్నే లుక్‌తో మెరిశాడు. మరి.. ఈ ఫొటో విశేషాలు ఇప్పుడు చూద్దాం.. IPL 2025, KL Rahul

తాజా వార్తలు

మరిన్ని చదవండి