• Home » KKR

KKR

గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి

గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి

అహ్మదాబాద్ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని.. గుజరాత్ మ్యాచ్‌లో వరుణ్‌ చక్రవర్తి పుంజుకుంటాడని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యువ పేసర్ కార్తిక్ త్యాగి వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కార్తిక్ మాట్లాడాడు.

వేలంలో చేసిన తప్పును అంగీకరించి గ్రీన్‌పై వేటు వేయండి.. కేకేఆర్‌కు సెహ్వాగ్ హెచ్చరిక

వేలంలో చేసిన తప్పును అంగీకరించి గ్రీన్‌పై వేటు వేయండి.. కేకేఆర్‌కు సెహ్వాగ్ హెచ్చరిక

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కేకేఆర్.. ఈ సీజన్‌లో ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కేకేఆర్‌కు పలు సూచనలు చేశాడు.

ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టాడని హిట్టర్‌గా చూస్తారా?: రింకు సింగ్‌పై విమర్శలు

ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టాడని హిట్టర్‌గా చూస్తారా?: రింకు సింగ్‌పై విమర్శలు

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. స్టార్ ప్లేయర్ రింకు సింగ్ కూడా సరైన ప్రదర్శన చేయకపోతుండటంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్

అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 32 పరుగుల తేడాతో కేకేఆర్‌ ఓడిన విషయం తెలిసిందే. ఈ బాధ నుంచి తేరుకోకముందే ఆ జట్టుకు మరో షాక్‌ తగిలింది.

ఐపీఎల్ 2026: సీఎస్కే ఇన్నింగ్స్ పూర్తి.. కోల్‌కతా నైట్ రైడర్స్ టార్గెట్ 193

ఐపీఎల్ 2026: సీఎస్కే ఇన్నింగ్స్ పూర్తి.. కోల్‌కతా నైట్ రైడర్స్ టార్గెట్ 193

ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కేకేఆర్‌కు 193 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: సీఎస్కేతో మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ 2026: సీఎస్కేతో మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌కు గుడ్‌బై.. ముజరబానిపై రెండేళ్ల నిషేధం విధించిన పీసీబీ

ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌కు గుడ్‌బై.. ముజరబానిపై రెండేళ్ల నిషేధం విధించిన పీసీబీ

జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని ఐపీఎల్ 2026లో ఆడేందుకు పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను మధ్యలోనే వదిలేసి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అతడిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. ముజరబానిపై రెండేళ్ల నిషేధం విధిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. కేకేఆర్‌ జట్టులో చేరనున్న రూ.18 కోట్ల స్టార్ ప్లేయర్

ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. కేకేఆర్‌ జట్టులో చేరనున్న రూ.18 కోట్ల స్టార్ ప్లేయర్

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. తీవ్ర కష్టాల్లో ఉన్న కేకేఆర్‌కు ఊరట కలిగించే వార్త వచ్చింది. శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరణ జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు.

నా కొడుకు జీవితం నాశనం చేస్తున్నానని తిట్టారు.. ముకుల్ తండ్రి భావోద్వేగం

నా కొడుకు జీవితం నాశనం చేస్తున్నానని తిట్టారు.. ముకుల్ తండ్రి భావోద్వేగం

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు సంచలన విజయాన్ని అందించాడు 22 ఏళ్ల ముకుల్ చౌదరి. తాజాగా ముకుల్ తండ్రి దిలీప్ చౌదరి తన కొడుకు ఆడిన తీరుపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.

అలెన్ క్యాచ్ వివాదం.. మా ఓటమికి అదే కారణం కాదు: కేకేఆర్ ప్లేయర్ పావెల్

అలెన్ క్యాచ్ వివాదం.. మా ఓటమికి అదే కారణం కాదు: కేకేఆర్ ప్లేయర్ పావెల్

కేకేఆర్ ఓపెనర్ ఫిల్ అలెన్ ఔటైన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ క్యాచ్ తీసుకునేటప్పుడు దిగ్వేశ్ బౌండరీ లైన్‌ను తాకినట్లు కేకేఆర్ అభిమానులు ఆరోపించారు. ఫీల్డ్ అంపైరే నిర్ణయం తీసుకోవడంపైనా విమర్శలు వచ్చాయి. వీటిపై కేకేఆర్ ప్లేయర్ రోవ్‌మన్ పావెల్ మాట్లాడాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి