• Home » KKR

KKR

యువ బౌలర్‌కు క్షమాపణలు చెప్పిన విరాట్!

యువ బౌలర్‌కు క్షమాపణలు చెప్పిన విరాట్!

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. నిన్న రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో ఉత్కంఠ పోరు జరగనుంది. మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.

కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు వస్తే ఆపడం చాలా  కష్టం: రవిచంద్రన్ అశ్విన్

కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు వస్తే ఆపడం చాలా కష్టం: రవిచంద్రన్ అశ్విన్

ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. లీగ్ దశలో మరో 19 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు ఒక్క టీమ్ కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే జట్ల గురించి టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడాడు.

రాష్ట్ర క్రీడా మంత్రిగా కేకేఆర్ మాజీ ఆటగాడు!

రాష్ట్ర క్రీడా మంత్రిగా కేకేఆర్ మాజీ ఆటగాడు!

టీమిండియా మాజీ క్రికెటర్‌, కేకేఆర్‌ మాజీ బౌలర్‌ అశోక్‌ దిండా పశ్చిమ బెంగాల్‌లో కొలువుదీరిన క్రీడా మంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294కు గానూ 206 స్థానాల్లో గెలిచి బీజేపీ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2026: నిశాంక హాఫ్ సెంచరీ.. కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం

ఐపీఎల్ 2026: నిశాంక హాఫ్ సెంచరీ.. కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం

ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేశారు. కేకేఆర్‌కు 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన కోల్‌కతా నైట్‌రైడర్స్

ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన కోల్‌కతా నైట్‌రైడర్స్

ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన కేకేఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ ఫైనల్ వేదికపై అనిశ్చితి.. బెంగళూరుకు ఛాన్స్ లేనట్టేనా!

ఐపీఎల్ ఫైనల్ వేదికపై అనిశ్చితి.. బెంగళూరుకు ఛాన్స్ లేనట్టేనా!

ఐపీఎల్ తుది దశకు చేరుతున్నా.. ఫైనల్ వేదికపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆనవాయితీ ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడి రాజకీయ పరిణామాలు ఆటంకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ 2026: హైదరాబాద్ దూకుడుకు చెక్.. ఎస్ఆర్‌హెచ్‌పై కేకేఆర్ విజయం

ఐపీఎల్ 2026: హైదరాబాద్ దూకుడుకు చెక్.. ఎస్ఆర్‌హెచ్‌పై కేకేఆర్ విజయం

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే ఛేదించింది.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆలౌట్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆలౌట్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు తడబడ్డారు. 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కేకేఆర్‌కు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఐపీఎల్ 2026: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన సన్‌రైజర్స్

ఐపీఎల్ 2026: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన సన్‌రైజర్స్

ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి