Home » Kitchen Tips
సాధారణంగా ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోవడం సహజం. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది. దీనికి కారణాలు ఏంటి? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Salt Hacks For Daily Life: రుచికి, ఆరోగ్యానికి ఉప్పు తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో తీసుకోవాల్సిందే. అయితే ఉప్పును ఆహారంలోనే కాదు. ఇలా కూడా వాడుకోవచ్చు. ఇంటి పనులతో పాటు ఇంకా ఎన్నో అద్భుత ప్రయోజనాలున్నాయి.
స్టార్ హోటళ్లలో చెఫ్‌లు పొడవైన టోపీని ధరించడం మీరు చూసి ఉంటారు. అయితే, వారు అలా ఎందుకు ధరిస్తారో తెలుసా? ఆ టోపీని ఏమని పిలుస్తారు ? వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Banana Storage Tips: ఎంత తాజాగా ఉన్నవి తెచ్చినా అరటిపండ్లు ఒకటి లేదా రెండ్రోజులకే నల్లగా మారిపోతుంటాయి. కానీ, ఈ సులభమైన పద్ధతులు పాటిస్తే అరటిపండ్లు రెండు వరకూ తాజాగా ఉంటాయి. మరి, ఎక్కువ కాలం అరటిపండ్లను ఎలా నిల్వ ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం
సమ్మర్‌లో చాలా మంది ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటారు. అయితే, ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Lemon Preservation Hacks: నిమ్మకాయలను ఫ్రిజ్‌లో ఉంచినా కొన్ని రోజులకే గోధుమ రంగులోకి మారిపోతుంటాయి. ముడుచుకుపోయినట్టు అయిపోయి రసం కూడా సరిగా రాదు. ఈ ట్రిక్స్ పాటించారంటే గనక ఎన్ని రోజులు గడిచినా తాజాగానే ఉంటాయి.
గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యానికి చాలా మేలు చేసే కూరగాయలలో వంకాయ ఒకటి. ఇది అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. కానీ, కొన్ని ఆహార పదార్థాలతో కలిపి వంకాయ తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, వంకాయతో ఏ ఆహారాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
How To Clean Mushroom:పుట్టగొడుగులు ఫంగస్ జాతికి చెందినవి. తేమలో పెరిగినందువల్ల అత్యధిక సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి, నిశితంగా పరిశీలించి శుభ్రపరచుకున్న తర్వాతే వండుకోవాలి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Fridge Bad Smell Remover Tips: ఫ్రిజ్‌లో రకరకాల పదార్థాలు నిల్వ చేయడం వల్ల అన్ని వాసనలు కలిసిపోతాయి. అలాగే ఎక్కువ రోజులు ఉంచితే కొన్నాళ్ల తర్వాత ఒక విధమైన దుర్వాసన వస్తుంది. ఎంత శుభ్రం చేసినా పోనే పోదు. ఈ సమస్య పోవాలంటే ఈ సింపుల్ చిట్కాలను ప్రయత్నించి చూడండి.