• Home » Kitchen Tips

Kitchen Tips

Kitchen Hacks: టేబుల్ స్పూన్ కు, టీ స్పూన్ కు మధ్య తేడా ఏంటి?

Kitchen Hacks: టేబుల్ స్పూన్ కు, టీ స్పూన్ కు మధ్య తేడా ఏంటి?

కుకింగ్ రీల్స్ చేసేవారు ఉప్పు, కారం, ఇతర మసాలాలు మొదలైనవి టేబుల్ స్పూన్, టీ స్పూన్ వంటి కొలతలతో చెబుతుంటారు. అసలు టేబుల్ స్పూన్ కు, టీ స్పూన్ కు మధ్య తేడా తెలియక చాలా మంది వంటలో పొరపాట్లు చేస్తుంటారు.

Navya Kitchen : కండెన్స్డ్‌ మిల్క్‌ చవకగా..

Navya Kitchen : కండెన్స్డ్‌ మిల్క్‌ చవకగా..

చాలా మంది పాయసంలోను.. ఇతర తీపి పదార్థాలలోను కండెన్స్డ్‌ మిల్క్‌ను వాడతారు. బయట మార్కెట్లో దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని చవకగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం.

Kitchen Tips: కిచెన్ టవల్ దుర్వాసన వస్తోందా? ఈ టిప్స్ పాటించి చూడండి..!

Kitchen Tips: కిచెన్ టవల్ దుర్వాసన వస్తోందా? ఈ టిప్స్ పాటించి చూడండి..!

కిచెన్ కౌంటర్ శుభ్రం చేయడం నుండి ఆహార పదార్థాలు ఒలికిపోయినప్పుడు వాటిని తుడవడం, వేడిగా ఉన్న గిన్నెలు పట్టుకోవడం, ఇలా చాలా రకాలుగా ఉపయోగించే కిచెన్ టవల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా నూనె, మురికితో ఇవి జిగటగా మారతాయి.

Storage Tips: ఈ 5 టిప్స్ పాటించండి.. వర్షాకాలంలో కూరగాయలు, ఆహారాలు త్వరగా పాడైపోవు..!

Storage Tips: ఈ 5 టిప్స్ పాటించండి.. వర్షాకాలంలో కూరగాయలు, ఆహారాలు త్వరగా పాడైపోవు..!

వేసవికాలం వేడి కారణంగా ఆహారాలు, కూరగాయలు, ఆకుకూరలు కుళ్లిపోతుంటాయి. అయితే వాతావరణం మారినా కూరగాయల విషయంలో ఈ బెంగ మాత్రం పోదు. వర్షాల కారణంగా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తేమగా ఉంటాయి.

Navya : వెజిటెబుల్‌ కట్‌లెట్‌

Navya : వెజిటెబుల్‌ కట్‌లెట్‌

నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర- అర టీస్పూన్‌, ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి), ఉప్పు- తగినంత, తరిగిన అల్లం ముక్కలు- అర టీస్పూన్‌, పచ్చిమిర్చి-1 (సన్నగా తరగాలి),

Navya : వంటనూనెను తిరిగి వాడచ్చా?

Navya : వంటనూనెను తిరిగి వాడచ్చా?

వంటనూనె లేని వంటిల్లు ఉండదు. కానీ వంటనూనెను ఎలా వాడుకోవాలో ఎవరికీ తెలియదు. ఒక సారి వేడి చేసిన నూనెను మళ్లీ వాడచ్చా?

Navya Kitchen : పుదీనా పనీర్‌ వేపుడు

Navya Kitchen : పుదీనా పనీర్‌ వేపుడు

పనీర్‌- 300 గ్రాములు, నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి- 6 (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి- 4 (పొడువుగా సన్నగా కట్‌ చేసుకోవాలి)...

Kitchen Tips: నల్లగా మారిన పాన్ ను ఇలా క్లీన్ చేసి చూడండి.. కొత్తదానిలా మెరుస్తుంది..!

Kitchen Tips: నల్లగా మారిన పాన్ ను ఇలా క్లీన్ చేసి చూడండి.. కొత్తదానిలా మెరుస్తుంది..!

దోసెలు, చపాతీలు, పరాతాలు, రొట్టెలు మొదలైనవన్నీ పాన్ మీదనే చేస్తుంటారు. అయితే వీటిని వాడేకొద్ది పాన్ మీద నల్లగా బొగ్గులాగా ఒక పొర ఏర్పడుతుంది. రొట్టెల తాలూకు పిండి, రొట్టెలు కాల్చడానికి ఉపయోగించిన నూనె పాన్ మీద పేరుకుపోవడం వల్ల ఇలా బొగ్గులాగా ఏర్పడుతుంది. దీన్ని శుభ్రం చేయడం

Food Hacks:  ఆహారంలో ఉప్పు ఎక్కువైతే కంగారు పడక్కర్లేదు..  ఈ టిప్స్ తో ఉప్పు తగ్గించేయచ్చు..!

Food Hacks: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే కంగారు పడక్కర్లేదు.. ఈ టిప్స్ తో ఉప్పు తగ్గించేయచ్చు..!

కొన్నిసార్లు వంటల్లో ఉప్పు ఎక్కువ పడుతూ ఉంటుంది. కొద్దిగా ఉప్పు ఎక్కువైతే పర్లేదని సర్దుకుంటాం. కానీ ఉప్పు మరీ ఎక్కువగా ఉంటే ఆ వంట అస్సలు తినలేం. అలాగని చూస్తూ వంటను చెత్త బుట్ట పాలు చెయ్యనూలేం. ఇలా బాధపడే వారికోసం కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి.

Non-Stick Cookware:  నాన్-స్టిక్ వంటపాత్రలు వాడుతుంటారా? ఇది  తెలుసుకోకుంటే నష్టపోతారు..!

Non-Stick Cookware: నాన్-స్టిక్ వంటపాత్రలు వాడుతుంటారా? ఇది తెలుసుకోకుంటే నష్టపోతారు..!

ఇప్పట్లో చాలామంది ఎంచుకునే వంటపాత్రలు నాన్-స్టిక్ కుక్ వేర్. వీటి వల్ల నూనె ఎక్కువ అవసరం లేకుండా ఆహార పదార్థం బాగా కాలి రుచిగా ఉంటుంది. కానీ నాన్-స్టిక్ పాత్రలు కొన్న, వాడుతున్న చాలామందికి వాటిని వాడాలో.. ఎలా శుభ్రపరచాలో.. ఎలా జగ్రత్తపడాలో తెలియదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి