Home » kishan reddy
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు.
ఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచార్యులు (Varada Charyulu) మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పాత్రికేయ వృత్తిలో రాణించే యువతకు దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి వరదాచార్యులు అని కొనియాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు గుప్పించారు. చండూరు సభలో కేసీఆర్ ఒక్క నిజం కూడా చెప్పలేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.