Home » Kiara Advani
అభిమాని కుటుంబానికి సహాయం చెయ్యడానికి అప్పట్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun) కర్నూల్ (Kurnool) వెళ్లి ఆ కుటుంబానికి సహాయం చేసారు. ఇది జరిగినది 2002 సంవత్సరంలో, ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల తరువాత, రామ్ చరణ్ (#RC15) మళ్ళీ కర్నూల్ వెళుతున్నాడు.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.
బాలీవుడ్ క్రేజీ కపుల్ కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) పెళ్లి గురించే చర్చించుకుంటోంది.
కథానాయిక కియారా అడ్వాణీ పెళ్లి పనులు షురూ అయ్యాయి. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రను ఆమె పెళ్లాడనుంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ నెల 6న వివాహబంధంతో ఒకటి కానున్నారు. రాజస్థాన్- జైసల్మీర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్‌లో ఈ వివాహానికి వేదిక కానుంది.
కియారా బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) తో డేటింగ్ చేస్తుందని గత కొంత కాలంగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలను ఎక్కబోతున్నట్టు సమాచారం అందుతుంది.