Home » Khammam
Tenth Answer Sheets Damaged: పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పదో తరగతి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. టెన్త్ ఆన్సర్ పేపర్లు తరలించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం నిట్టనిలువునా కూలిపోయింది.. ఇద్దరు తాపీ మేస్త్రీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. అందులో మేస్త్రీ కామేష్ను సహాయక బృందాలు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Building Collapse: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి స్వీట్బాక్స్ అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆడపిల్ల పుట్టిన కుటుంబం ఇంటికి అధికారులు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి, స్వీట్బాక్స్ అందించాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుర్తుతెలియని ఇద్దరు దుండగులు మహిళపై దాడి చేసి కిడ్నాప్ చేశారు.
ఈ మధ్య కాలంలో పారిశ్రామిక వాడల్లో పేలుడులు సంభవిస్తున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా, కుషాయిగూడ పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం జిల్లాలో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సరోజనమ్మ అనే మహిళ చనిపోయింది. లిఫ్ట్ వేగంగా కిందకు వచ్చి పడ్డంతో ఆమె చనిపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
మీది అంతస్తుకు వెళ్లాల్సిన లిఫ్ట్ సాంకేతిక సమస్య కారణంగా ఆకస్మాత్తుగా, అతివేగంగా కిందికి పడిపోయి నేలకు ఢీకొట్టడంతో అందులోని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
కన్నతల్లికి ఓ చీర కొనిపెడదామని చోరీకి పాల్పడి చివరకు దొంగతనాలు చేయడమే పనిగా పెట్టకుని నేడు అంతర్రాష్ట్ర దొంగగా మారాడు. తన పాపం పండి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Navami controversy: శ్రీరామనవమి మహోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఆరు గంటలు ఆలస్యంగా జరిగింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రాచలం చరిత్రలో ఎన్నడూ జరగని అపచారం అంటూ మండిపడ్డారు.