• Home » Khammam

Khammam

High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ.. ఛత్తీస్‌గడ్ సరిహద్దు వద్ద హై అలర్ట్‌ చేశారు. మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Khammam: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!

Khammam: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!

రెండు రోజుల క్రితం ఖమ్మంలో జరిగిన యువకుడి అదృశ్యం ఘటన విషాదాంతమైంది. అతడి మృతదేహం మంగళవారం సాగర్‌ కాలువలో లభించింది.

వచ్చే నెలలో కాంగ్రెస్‌ సభ

వచ్చే నెలలో కాంగ్రెస్‌ సభ

తెలంగాణలో ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. ‘సంవిధాన్‌ బచావో’ పేరుతో ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో సూర్యాపేటలో గానీ, ఖమ్మంలో గానీ ఈ సభను నిర్వహిస్తామని, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతారని చెప్పారు.

TG News: ఛీ ఛీ అనిపించుకోను

TG News: ఛీ ఛీ అనిపించుకోను

TG News: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలోని మంచుకొండ ఎత్తిపోతల పథకానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతోపాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సోమవారం శంకుస్థాపన చేశారు.

Indiramma House: ఇందిరమ్మ నమూనా ఇల్లు రెడీ!

Indiramma House: ఇందిరమ్మ నమూనా ఇల్లు రెడీ!

రాష్ట్రంలో మొట్టమొదటి ఇందిరమ్మ నమూనా ఇల్లు సిద్ధమైంది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్మితమైన ఈ ఇంటిని గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉదయం ఏడు గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Khammam: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

Khammam: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

తెలంగాణ సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలడంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది.

Road Accident: రక్తసిక్తమైన రహదారులు

Road Accident: రక్తసిక్తమైన రహదారులు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామ స్టేజీ సమీపంలో ఖమ్మం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Mukkoti Ekadashi: భద్రాద్రిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు

Mukkoti Ekadashi: భద్రాద్రిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనం వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనంకు భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ పరిసరాలు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.

Khammam: సీఎం కప్‌ వాలీబాల్‌ బాలుర విజేత వరంగల్‌

Khammam: సీఎం కప్‌ వాలీబాల్‌ బాలుర విజేత వరంగల్‌

సీఎం కప్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు ఆదివారం ఖమ్మం నగరంలోని సర్ధార్‌పటేల్‌ స్టేడియంలో ముగిశాయి.

Viral News: తల్లి, చెల్లికి సర్‌ప్రైజ్ ఇచ్చిన యువకుడు.. చివరికి ఎలా ఏడ్చారంటే..

Viral News: తల్లి, చెల్లికి సర్‌ప్రైజ్ ఇచ్చిన యువకుడు.. చివరికి ఎలా ఏడ్చారంటే..

కొత్తగూడెం సింగరేణికి చెందిన ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం మృతిచెందారు. పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే ఆయమ ప్రాణాలు విడిచారు. అనంతరం కుటుంబ భారం అంతా కుమారుడిపై పడింది. దీంతో అతను కుటుంబానికి ఆసరాగా నిలిచాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి