• Home » Khammam

Khammam

Tummala: ఉద్యోగులకిచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాం

Tummala: ఉద్యోగులకిచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాం

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని, ప్రతీ ఉద్యోగి సంయమనం పాటిస్తే వచ్చే జనవరి నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

TGSRTC: కార్తీక మాసంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

TGSRTC: కార్తీక మాసంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలోని ఏడు డిపోల అధికారులతో నగరంలోని ప్రాంతీయ మేనేజరు కార్యాలయంలో బస్సుల ఏర్పాట్లపై ఆర్‌ఎం సరిరాం(RM Sariram) ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Train Accident: దారుణం.. తండ్రిని కాపాడుదామని.. చివరికి..

Train Accident: దారుణం.. తండ్రిని కాపాడుదామని.. చివరికి..

ఖమ్మం జిల్లా మల్లారం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు తన కుమార్తె నూకారాపు సరితను ఖమ్మంపాడుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఇటీవల కేశవరావు అనారోగ్యానికి గురయ్యారు.

Cotton Market: ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన పత్తి

Cotton Market: ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన పత్తి

భారీ ఎత్తున పోటెత్తిన తెల్ల బంగారం (పత్తి)తో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కళకళలాడింది.

Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు

Khammam: బోనకల్‌లో యాచకుడికి ఐపీ నోటీసు

ఖమ్మం జిల్లా బోనకల్‌లో గుడి ముందు భిక్షాటన చేసుకునే ఓ యాచకుడికి ఐపీ (దివాలా దరఖాస్తు) నోటీసు రావడం చర్చనీయాంశమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..

Khammam: మహిళలకు లక్షకోట్ల వడ్డీ లేని రుణాలు

Khammam: మహిళలకు లక్షకోట్ల వడ్డీ లేని రుణాలు

రాష్ట్రంలోని మహిళలకు ఈ ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలను అందించనున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Collector: పని చేయలేకుంటే సెలవుపై వెళ్లండి...

Collector: పని చేయలేకుంటే సెలవుపై వెళ్లండి...

‘మీలో ప్రతీ ఒక్కరి పనితీరు నాకు తెలుసు.. నా నుంచి మీరు తప్పించుకోలేరు.. కచ్చితంగా పని చేయాల్సిందే.. మున్నేరు వరదలకు కారణం మీరే.. మీ వేతనాలకు కోత వేయించాల్సింది. కానీ చేయలేదు. మీ జాబ్‌ చార్టు మేరకు పనిచేయండి, పని చేయలేకుంటే సెలవ్‌పై వెళ్లండి..’ అంటూ కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌(Collector Muzammil Khan) ఖమ్మం నగర పాలక సంస్థ విభాగాల అధికారులను హెచ్చరించారు.

Tammineni: కాంగ్రెస్‌ పార్టీపై తమ్మినేని సెన్సేషనల్ కామెంట్స్

Tammineni: కాంగ్రెస్‌ పార్టీపై తమ్మినేని సెన్సేషనల్ కామెంట్స్

Telangana: బీజేపీపై సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం విమర్శలు గుప్పించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టె పని బీజేపీ చేస్తోందని ఆరోపించారు. వాగ్ధానాలను అమలు చేయలేని స్థితిలో బీజేపీ ఉందన్నారు. ఈ విధానం కొనసాగితే దేశం విచ్ఛినం అవుతుందని అన్నారు.

Crop Damage: ఆరబెట్టిన ధాన్యంపై అకాల వర్షం

Crop Damage: ఆరబెట్టిన ధాన్యంపై అకాల వర్షం

అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. నిర్మల్‌ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన వాన దెబ్బకు పలు మండలాల్లో రైతులు ఆరబెట్టిన పంటలు తడిసిముద్దయ్యాయి.

Tummala: బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.25వేల కోట్ల దుర్వినియోగం

Tummala: బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.25వేల కోట్ల దుర్వినియోగం

సాగులో లేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చి రూ.25వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఖ్యాతి మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి