• Home » Khammam

Khammam

Elevator: ఇలా చేస్తే.. లిఫ్ట్ ప్రమాదాల నుంచి ఈజీగా బయటపడొచ్చు..

Elevator: ఇలా చేస్తే.. లిఫ్ట్ ప్రమాదాల నుంచి ఈజీగా బయటపడొచ్చు..

ఖమ్మం జిల్లాలో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సరోజనమ్మ అనే మహిళ చనిపోయింది. లిఫ్ట్ వేగంగా కిందకు వచ్చి పడ్డంతో ఆమె చనిపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Khammam: ప్రైవేటు ఆస్పత్రిలో అదుపు తప్పిన లిఫ్ట్‌

Khammam: ప్రైవేటు ఆస్పత్రిలో అదుపు తప్పిన లిఫ్ట్‌

మీది అంతస్తుకు వెళ్లాల్సిన లిఫ్ట్‌ సాంకేతిక సమస్య కారణంగా ఆకస్మాత్తుగా, అతివేగంగా కిందికి పడిపోయి నేలకు ఢీకొట్టడంతో అందులోని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

Khammam: అమ్మ దొంగ అరెస్టయ్యాడు..

Khammam: అమ్మ దొంగ అరెస్టయ్యాడు..

కన్నతల్లికి ఓ చీర కొనిపెడదామని చోరీకి పాల్పడి చివరకు దొంగతనాలు చేయడమే పనిగా పెట్టకుని నేడు అంతర్రాష్ట్ర దొంగగా మారాడు. తన పాపం పండి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Navami controversy: నవమి మహోత్సాల వేళ అనూహ్య పరిణామం

Navami controversy: నవమి మహోత్సాల వేళ అనూహ్య పరిణామం

Navami controversy: శ్రీరామనవమి మహోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఆరు గంటలు ఆలస్యంగా జరిగింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రాచలం చరిత్రలో ఎన్నడూ జరగని అపచారం అంటూ మండిపడ్డారు.

Komatireddy Venkat Reddy: ప్రత్యేక ప్రణాళికలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి

Komatireddy Venkat Reddy: ప్రత్యేక ప్రణాళికలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి

ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకెళ్తున్నదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

ఓ మహిళా.. నీకు వందనం

ఓ మహిళా.. నీకు వందనం

Hardworking women: పిల్లలు చిన్నతనంలోనే భర్త ఆనారోగ్యంతో మృతి చెందగా.. వారిని పెంచి పోషించేందుకు ఓ మహిళ ఎంతో కష్టమైన పనిని ఎంచుకుంది. దాదాపు 68 సంవత్సరాలు ఆ పనిని చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది నాగమ్మ.

Khammam: పోలీస్ స్టేషన్‌లోనే లారీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. కలకలం రేపుతున్న ఘటన..

Khammam: పోలీస్ స్టేషన్‌లోనే లారీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. కలకలం రేపుతున్న ఘటన..

ఖమ్మం: పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పోలీస్ స్టేషన్ పైనుంచి ఓ లారీ డ్రైవర్ దూకేశాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అనుచరుడి పాడె మోసిన తుమ్మల

అనుచరుడి పాడె మోసిన తుమ్మల

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ అనుచరుడి పాడె మోశారు. ఖమ్మం జిల్లాలో సీనియర్‌ రాజకీయ నాయకుడు, సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యుడు గాదె సత్యనారాయణ శుక్రవారం మృతి చెందగా శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వంచారు.

Khammam: నా చావుకు డ్యాన్స్‌ మాస్టర్‌ అభినే కారణం..

Khammam: నా చావుకు డ్యాన్స్‌ మాస్టర్‌ అభినే కారణం..

‘నా చావుకు కారణం అభి (డ్యాన్స్‌ మాస్టర్‌).. ఐదేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకో అమ్మాయిని తీసుకువచ్చి ఆమెనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు.

నా ఆత్మహత్యకు ఆ డ్యాన్సరే కారణమంటూ...

నా ఆత్మహత్యకు ఆ డ్యాన్సరే కారణమంటూ...

Khammam suicide video: ఖమ్మం జిల్లాలో సెల్ఫీ సూసైడ్ తీవ్ర కలకలం రేపుతోంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకన్న వ్యక్తి మోసం చేశాడంటూ ఓ యువతి బలన్మరణానికి పాల్పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి