• Home » Khammam News

Khammam News

Khammam : కదిలిస్తే కన్నీటిగాథలే..

Khammam : కదిలిస్తే కన్నీటిగాథలే..

ఎగిరిపోయిన పైకప్పులు, కూలిన గోడలు, కొట్టుకుపోయిన ఇళ్లు..! ఖమ్మంలో మున్నేరు విలయంతో ఎటుచూసినా విషాద గాథలే..! ఏ వీధిలో తిరగాలన్నా అంతా బురదే..!

BRS VS Congress:  ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ మాజీ మంత్రులపై దాడి.. ఎందుకంటే..?

BRS VS Congress: ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ మాజీ మంత్రులపై దాడి.. ఎందుకంటే..?

తెలంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Maoist Murder: రాధా అలియాస్ నీల్సోను హతమార్చిన మావోయిస్టులు..

Maoist Murder: రాధా అలియాస్ నీల్సోను హతమార్చిన మావోయిస్టులు..

చర్ల( ​Charla) మండలం చెన్నాపురం(Chennapuram) అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. పోలీసులకు కోవర్టుగా మారిందనే సమాచారంతో తోటి మహిళా మావోయిస్టును హత్య చేసి రోడ్డుపై పడేశారు.

Khammam Floods: కన్నీరు మున్నేరు

Khammam Floods: కన్నీరు మున్నేరు

కుండబోత వర్షం.. ఫలితంగా ముంచెత్తిన వరద హోరు తగ్గాయి! అయితే అవి మిగిల్చిన విధ్వంసం.. ఇళ్లలో నిత్యావసరాలు సహా అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన బడుగు జీవుల్లో నిండిన విషాదం ఎప్పుడు పోతుందనేది మాత్రం తెలియదు! ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉప్పొంగి..

Khammam: కొణిజర్ల కేజీబీవీ గోడల నుంచి విద్యుత్‌ షాక్‌

Khammam: కొణిజర్ల కేజీబీవీ గోడల నుంచి విద్యుత్‌ షాక్‌

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని బస్వాపురంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) గోడలకు విద్యుత్‌ ప్రసరణ కావడంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

 Telangana: వరద బాధితులపై లాఠీఛార్జా? ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్..

Telangana: వరద బాధితులపై లాఠీఛార్జా? ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్..

వరద బాధితులకు సహాయం చేయకుండా తమపై బురద జల్లుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. సోమవారం నాడు చేగుంటలో హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు సహాయం చేయకుండా..

 CM Revanth Reddy: వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం రేవంత్

CM Revanth Reddy: వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం రేవంత్

తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వానలు పడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు(సోమవారం) ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలను రేవంత్ పరిశీలించారు.

Jagadish Reddy : భారీ వర్షాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం

Jagadish Reddy : భారీ వర్షాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం అయిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

Heavy rainfall: జలదిగ్బంధం..

Heavy rainfall: జలదిగ్బంధం..

రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో రోజంతా వర్షం పడుతూనే ఉండడంతో.. సగటు వర్షపాతం 9.82 సెంటీమీటర్లుగా నమోదైంది.

Floods: నక్కలవాగులో ప్రభుత్వ ఉద్యోగి గల్లంతు

Floods: నక్కలవాగులో ప్రభుత్వ ఉద్యోగి గల్లంతు

వర్షాల ధాటికి పొంగిప్రవహిస్తున్న వాగులో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు గల్లంతయ్యాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి