• Home » Khammam News

Khammam News

Telangana News: సున్తీ కోసం వస్తే పురుషాంగం కోసేశాడు.. ఎక్కడంటే..

Telangana News: సున్తీ కోసం వస్తే పురుషాంగం కోసేశాడు.. ఎక్కడంటే..

జిల్లా కేంద్రంలో(Khammam Centre) దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్ఎంపీ(RMP) నిర్వాకం.. పిల్లాడి ప్రాణాల మీదకు తెచ్చింది. సున్తీ కోసం వెళితే.. ఏకంగా పురుషాంగానే కోసేశాడు సదరు స్పెషలిస్ట్ ఆర్ఎంపీ. ఈయనగారి నిర్వాకానికి..

Lok Sabha Elections 2024: నామా ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Lok Sabha Elections 2024: నామా ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao)ని ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 12 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని ఉద్ఘాటించారు.

Lok Sabha Elections 2024: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి కోనేరు బ్రదర్స్

Lok Sabha Elections 2024: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి కోనేరు బ్రదర్స్

లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ (BRS) పార్టీకి భారీ షాక్ తగిలింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కీలక నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ (Congress)లో చేరుతున్నారు. ఇదే కోవలో కొత్తగూడెం బీఆర్ఎస్ సీనియర్ నేత కోనేరు చిన్ని (Koneru Chinni) కూడా శనివారం నాడు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు.

Lok Sabha Election 2024: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కీలక నేత రాజీనామా

Lok Sabha Election 2024: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కీలక నేత రాజీనామా

లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ (BRS) పార్టీకి భారీ షాక్ తగిలింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ ఓటమిని చవిచూసిన విషయం తెలసిందే. ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కీలక నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ (Congress party)లో చేరుతున్నారు. ఇదే కోవలో కొత్తగూడెం బీఆర్ఎస్ సీనియర్ నేత కోనేరు చిన్ని ( Koneru Chini) కూడా గులాబీ పార్టీని వీడేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.

Viral News: టీ పెట్టిన చిచ్చు.. పెళ్లిలో కొట్టేసుకున్న బంధువులు.. చివర్లో పెద్ద ట్విస్ట్

Viral News: టీ పెట్టిన చిచ్చు.. పెళ్లిలో కొట్టేసుకున్న బంధువులు.. చివర్లో పెద్ద ట్విస్ట్

తమకు సరైన మర్యాద ఇవ్వలేదనో, భోజనం సమయంలో మాంసం వడ్డించలేదనో.. పెళ్లిళ్లలో ఘర్షణలు చోటు చేసుకుంటుంటాయి. ముఖ్యంగా.. అబ్బాయి తరఫు వారి నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. ఫలితంగా.. అవి పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. సరదాగా జోకులేసినా..

Khammam Lok Sabha Seat:: ఖర్గేతో తుమ్మల భేటీ

Khammam Lok Sabha Seat:: ఖర్గేతో తుమ్మల భేటీ

ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీలోని పలువురు నాయకులు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఖమ్మం లోక్‌సభ స్థానం అభ్యర్థి అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.

Telangana: రూ.30 వేలిస్తే చోరీ మాఫీ!

Telangana: రూ.30 వేలిస్తే చోరీ మాఫీ!

ఓ చోరీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, సీసీటెక్నీషియన్‌, మరో ఘటనలో ఎల్‌ఆర్‌ఎస్‌(LRS) కోసం లంచం(Bribe) తీసుకుంటూ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌ వైజర్‌ ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. భద్రాచలంలో(Bhadrachalam) ఈనెల 12న పాత మార్కెట్‌ గోడౌన్‌లో మర్రి సాయితేజ, మరో ఇద్దరు మిత్రులతో కలిసి నాలుగు చెక్కర బ్యాగులను దొంగతనం చేశాడు. స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ ..

TG Politics: రాహుల్ సమక్షంలో  కాంగ్రెస్‌లోకి  బీఆర్ఎస్ ఎమ్మెల్యే

TG Politics: రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్‌ (BRS) కు లోక్‌సభ ఎన్నికల ముందు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలంతా వరుసగా కాంగ్రెస్‌ (Congress) లో చేరుతున్న సమయంలో గులాబీ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే కోవలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) కూడా గులాబీ పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది.

Bhadrachalam: భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త..

Bhadrachalam: భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త..

Bhadradri: భద్రాద్రి రామాలయం(Bhadrachalam Temple) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక భక్తులను(Devotees) దృష్టిలో ఉంచుకుని ఉచిత దర్శనం(Free Darshan) అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది. అధికారుల నిర్ణయం ప్రకారం.. భద్రాచలం స్థానికులు తమ గుర్తింపు కార్డును చూపి..

Bhatti Vikramarka: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించాలి

Bhatti Vikramarka: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించాలి

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి