• Home » Khairatabad

Khairatabad

Hyderabad: ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న వెంకయ్య

Hyderabad: ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న వెంకయ్య

కుటుంబ సమేతంగా వచ్చి.. బడా గణేష్‌ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. శాసన సభ్యులుగా ఉన్నప్పటి నుంచి గణేష్‌ని దర్శించుకుంటున్నా. ప్రజలు అందరు సుఖంగా సంతోషంగా ఉండాలి అని గణపతిని ప్రార్థించా.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. వినాయక చవితి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్‌ వినాయకుడి దర్శనానికి తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. కళాకారుల ఆటపాటలతో ఖైరతాబాద్ సందడిగా మారింది.

Hyderabad: ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజలో పాల్గొననున్న గవర్నర్ దంపతులు

Hyderabad: ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజలో పాల్గొననున్న గవర్నర్ దంపతులు

ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి పూజలో గవర్నర్ తమిళసై దంపతులు, మంత్రి తలసాని పాల్గొననున్నారు. ఈ ఏడాది 63 అడుగుల మట్టి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు.

Tragedy: అనారోగ్యంతో కూతురు మృతి.. చిట్టి తల్లీ నీ వెంటే నేను అంటూ తండ్రి కూడా...

Tragedy: అనారోగ్యంతో కూతురు మృతి.. చిట్టి తల్లీ నీ వెంటే నేను అంటూ తండ్రి కూడా...

ఆ తండ్రికి కూతురు అంటే ఎంతగానో ప్రేమ. ఆ చిట్టి తల్లి చెప్పే ముద్దు ముద్దు మాటలు వింటూ తండ్రి ఎంతగానో మురిసిపోయాడు.

TS BJP : కాషాయ పార్టీలో కీచులాట.. జాతీయ జెండా సాక్షిగా కొట్టుకున్నారు!

TS BJP : కాషాయ పార్టీలో కీచులాట.. జాతీయ జెండా సాక్షిగా కొట్టుకున్నారు!

అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ కాషాయపార్టీలో (BJP) కీచులాటలు ఎక్కువయ్యాయి.! వర్గపోరుతో నేతల అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత పరిస్థితి వచ్చింది.!

TS News: ఓవైపు ఊరూరా చెరువు పండుగ.. మరోవైపు గంగపుత్ర సంఘం నిరసన

TS News: ఓవైపు ఊరూరా చెరువు పండుగ.. మరోవైపు గంగపుత్ర సంఘం నిరసన

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఊరూరా చెరువు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నగరంలోని హుస్సేన్‌సాగర్‌ తీరాన ఉన్న గంగమ్మ దేవాలయం వద్ద ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక కార్యక్రమాలు జరిపి గంగపుత్రులు ప్రభుత్వానికి ఝలక్‌ ఇచ్చారు.

Food Donation: అమావాస్య సందర్భంగా ఖైరతాబాదులో అన్నదానం

Food Donation: అమావాస్య సందర్భంగా ఖైరతాబాదులో అన్నదానం

పెద్ద సంఖ్యలో అన్నార్తులు విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

marriage Helicopter : తమ్ముడి పెళ్లికి హెలికాప్టర్ తీసుకొచ్చిన అన్న.. ఎందుకంటే..?

marriage Helicopter : తమ్ముడి పెళ్లికి హెలికాప్టర్ తీసుకొచ్చిన అన్న.. ఎందుకంటే..?

తమ్ముడిపై ఉన్న ప్రేమను వెరైటీగా చాటుకున్నాడో ఓ అన్న..తమ్ముడి పెళ్లి(Marriage) గుర్తుండిపోయేలా ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి