• Home » Khairatabad

Khairatabad

Vinayaka: ఖైరతాబాద్ గణపతిని చూశారా.. ఎలా ఉందంటే..

Vinayaka: ఖైరతాబాద్ గణపతిని చూశారా.. ఎలా ఉందంటే..

ఖైరతాబాద్‌లో సప్తముఖ మహాశక్తి రూపంలో వినాయకుడు కొలువై ఉన్నాడు. గణపతి కుడివైపున శ్రీనివాస కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణ ప్రతిమలను నెలకొల్పారు. అయోధ్యలో ప్రతిష్టించిన బాల రాముడు, రాహువు, కేతువును ప్రతిష్టించారు.

Traffic Diversion: రేపటి నుంచి ఈ రూట్‌లో వెళ్తున్నారా.. కొత్త చిక్కులు కొన్ని తెచ్చుకున్నట్లే

Traffic Diversion: రేపటి నుంచి ఈ రూట్‌లో వెళ్తున్నారా.. కొత్త చిక్కులు కొన్ని తెచ్చుకున్నట్లే

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు భద్రతా పరమైన చర్యలు చేపడుతున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య వాహనదారులను తెగ ఇబ్బంది పెడుతోంది. దీంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులుల తలెత్తకుండా..

Hyderabad: దర్శనానికి ఖైరతాబాద్‌ మహా గణపతి సిద్ధం

Hyderabad: దర్శనానికి ఖైరతాబాద్‌ మహా గణపతి సిద్ధం

ఖైరతాబాద్‌(Khairatabad) భారీ గణపతి భక్తుల పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్‌ గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. భక్తులు పెద్ద ఎత్తున జయజయ ధ్వానాలు చేస్తూ గణేష్‌ మహారాజ్‌కీ జై అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు.

MLA Danam Nagender: బురద రాజకీయాలు మానండి..

MLA Danam Nagender: బురద రాజకీయాలు మానండి..

వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే.. సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Danam Nagender) అన్నారు.

సప్తముఖ మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు..

సప్తముఖ మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు..

ఖైరతాబాద్(Khairatabad) వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది 70అడుగుల మట్టి వినాయకుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Hyderabad: 70 వసంతాలు..70 అడుగులు

Hyderabad: 70 వసంతాలు..70 అడుగులు

ఖైరతాబాద్‌(Khairatabad) గణపతి అంటే ఆ క్రేజే వేరు. నగర దారులన్నీ అటు వైపే అన్నట్లు 11 రోజులపాటు అక్కడి పరిసరాలు జనసంద్రంగా మారుతుంటాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల నుంచి అనేకమంది లంబోధరుడి దర్శనం కోసం తరలివస్తుంటారు.

Khairatabad: వైభవంగా గంగ తెప్పోత్సవం

Khairatabad: వైభవంగా గంగ తెప్పోత్సవం

ఏటా గంగపుత్రులు నిర్వహించే గంగ తెప్పోత్సవం ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగింది.

Hyderabad: కమిషనర్ ‌రంగనాథ్‌కు ఆ పోస్ట్ ఇష్టం లేనట్లుంది: ఎమ్మెల్యే దానం

Hyderabad: కమిషనర్ ‌రంగనాథ్‌కు ఆ పోస్ట్ ఇష్టం లేనట్లుంది: ఎమ్మెల్యే దానం

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టారని దానం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అని పేర్కొన్నారు.

Ganesh Chaturthi: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనా విడుదల

Ganesh Chaturthi: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనా విడుదల

Ganesh Chaturthi 2024: తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనాను విడుదల చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ శుక్రవారం సాయంత్రం మహాగణపతి స్వరూపం నమూనాను విడుల చేశారు.

Hyderabad: భారీ గణపతి మట్టి పనులు ప్రారంభం..

Hyderabad: భారీ గణపతి మట్టి పనులు ప్రారంభం..

ప్రతిష్ఠాత్మక ఖైరతాబాద్‌(Khairatabad) గణపతి విగ్రహం తయారీలో కీలక దశగా భావించే మట్టి పనులు గురువారం ప్రారంభమయ్యాయి. సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి రెండు పాదాల నుంచి మట్టి పనులను ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి