• Home » Khairatabad

Khairatabad

Khairatabad Ganesh: నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేశుడు

Khairatabad Ganesh: నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేశుడు

Telangana:ఖైరతాబాద్ వద్ద గణనాథుడి వద్ద కర్ర తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మహా గణపతి వద్దకు శోభాయాత్ర ట్రక్కు చేరుకుంది. ఈరోజు బడా గణేష్ దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. నాలుగు వైపులా బారికేడ్లును పోలీసులు ఏర్పాటు చేశారు.

Ganesh immersion: గణేశా.. ట్యాంక్‌బండ్‌ పిలిచె!

Ganesh immersion: గణేశా.. ట్యాంక్‌బండ్‌ పిలిచె!

గణనాథుల ‘నిమజ్జనం’పై గందరగోళానికి తెరపడింది. విగ్రహాలను తన మీదుగా గంగమ్మ ఒడికి చేర్చడానికి తావు లేదని బెట్టు చేసిన ట్యాంక్‌బండ్‌ ఎట్టకేలకు గణపతులకు స్వాగతం పలికింది.

Bada Ganesh: ఆఖరిరోజు క్యూ కట్టిన భక్తులు..

Bada Ganesh: ఆఖరిరోజు క్యూ కట్టిన భక్తులు..

ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గంటకు సరాసరి మూడు నుంచి ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. ప్రధానంగా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత..

Hyderabad: టార్గెట్ 1:30 pm.. ఆ సమయానికల్లా..

Hyderabad: టార్గెట్ 1:30 pm.. ఆ సమయానికల్లా..

గణేశ్‌ శోభాయాత్ర(Ganesh Shobhayatra)ను నగరవాసులు, భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌(Hyderabad City Police Commissioner) సిబ్బందిని ఆదేశించారు.

Hyderabad: పుణ్యక్షేత్రాన్ని తలపిస్తున్న ఖైరతాబాద్‌..

Hyderabad: పుణ్యక్షేత్రాన్ని తలపిస్తున్న ఖైరతాబాద్‌..

నిమజ్జనానికి రోజులు దగ్గరపడుతున్న కొద్దీ ఖైరతాబాద్‌(Khairatabad) గణపతి వద్ద భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. ఉత్సవాల 7వ రోజైన శుక్రవారం ఒక్కరోజే దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

Khairatabad Ganesh 2024: భక్తులకు అలర్ట్.. ఆరోజు మహాగణపతి దర్శనం ఉండదు..!

Khairatabad Ganesh 2024: భక్తులకు అలర్ట్.. ఆరోజు మహాగణపతి దర్శనం ఉండదు..!

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. శనివారం, ఆదివారం మాత్రమే ఖైరతాబాద్ గణేషుడి దర్శనం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. మంగళవారం నాడు నిమజ్జనం చేస్తామన్నారు.

Holiday: గుడ్ న్యూస్.. ఆ రోజున సెలవు ప్రకటించిన సర్కార్..

Holiday: గుడ్ న్యూస్.. ఆ రోజున సెలవు ప్రకటించిన సర్కార్..

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినాయక నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 9 రోజులు పూజలందుకున్న గణపయ్య..

 Khairatabad Ganesh: మహాగణనాధునికి ప్రత్యేక పూజలు చేసిన వెంకయ్య

Khairatabad Ganesh: మహాగణనాధునికి ప్రత్యేక పూజలు చేసిన వెంకయ్య

Telangana: ఖైరతాబాద్ మహా గణనాధునికి ఆరో రోజు పూజలు కొనసాగుతున్నాయి. శ్రీ సప్తముక మహాగణపతికి ఆరో రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు (గురువారం) ఖైరతాబాద్ ఉత్సవాలకుమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వెంకయ్య నాయుడితో ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేయించారు.

Hyderabad: ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ నిమజ్జనం.. ఆరోజు మధ్యాహ్నంలోపే

Hyderabad: ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ నిమజ్జనం.. ఆరోజు మధ్యాహ్నంలోపే

గతేడాది జరిగినట్లుగానే ఖైరతాబాద్‌ గణేషుడి(Khairatabad Ganesha) విగ్రహం నిమజ్జనాన్ని మధ్యాహ్నంలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(Hyderabad City Police Commissioner CV Anand) స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఖైరతాబాద్‌ బడా గణేషున్ని దర్శించుకున్న సీపీ ప్రత్యేక పూజలు చేశారు.

Hyderabad: ఖైరతాబాద్‌ గణపతికి లక్ష రుద్రాక్షల మాల..

Hyderabad: ఖైరతాబాద్‌ గణపతికి లక్ష రుద్రాక్షల మాల..

ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్‌(Khairatabad) ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌ శ్రీసప్తముఖ మహాశక్తి గణపతికి లక్ష రుద్రాక్షలతో కూడిన మాలను సమర్పించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నుంచి తెప్పించిన రుద్రాక్షమాలను సంఘం ఆధ్వర్యంలో వాసవీ కేంద్రం నుంచి భారీ ఊరేగింపుతో తీసుకువచ్చి గణపతికి సోమవారం సమర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి