Home » Khairatabad
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈఏడాది 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడుని తీర్చిదిద్దారు. ఈరోజు(సోమవారం) ఉదయం మహా గణపతికి తొలిపూజ నిర్వహించనున్నారు.
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ప్రకటించారు.
అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్‌ను శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సెప్టెంబరు 12 నుంచి 24వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
ఖైరతాబాద్ భారీ గణపతి ఆగమన్‌కు సిద్ధమయ్యాడు. శుక్రవారం రాత్రి గణేశ్ ఆగమన్‌ను నిర్వహించేందుకు ఖైరతాబాద్‌కు చెందిన యువజన సంఘాలు నిర్ణయించాయి.
తెలంగాణ గంగపుత్రుల గంగ తెప్పోత్సవం కనులపండువగా జరిగింది. ఖైరతాబాద్ ఏడుగుళ్ల నుంచిహుస్సేన్‌సాగర్ గంగమ్మ దేవాలయం వరకు పోతరాజులు, జోగినీల వీరంగాలు, సాంప్రదాయ వల పందిర్లు, బోనాలతో శోభాయాత్ర సాగింది.
ఖైరతాబాద్ డబుల్ బెడ్ రూంల లక్కీ డ్రాలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు కలిగిన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశుడు.. ఈ ఏడాది వినాయక చవితికి పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనమివ్వనున్నారు.