• Home » Kesineni Nani

Kesineni Nani

Kesineni Nani: సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ కేశినేని నాని

Kesineni Nani: సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ కేశినేని నాని

Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను నాని కలిశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లితో పాటు కేశినేని నాని క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

AP Politics : టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. వైసీపీలోకి టీడీపీ ఎంపీ..!?

AP Politics : టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. వైసీపీలోకి టీడీపీ ఎంపీ..!?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయ్. నియోజకవర్గాల ఇంచార్జుల మార్పు తర్వాత పరిణామాలతో వైసీపీ (YSRCP) ఢీలా పడగా.. తెలుగుదేశం (Telugudesam) మాత్రం యమా జోష్‌లో ఉంది. ఎందుకంటే..

Kesineni Swetha: టీడీపీకి రాజీనామా ప్రకటించడంపై కేశినేని శ్వేత ఎమోషనల్ పోస్ట్

Kesineni Swetha: టీడీపీకి రాజీనామా ప్రకటించడంపై కేశినేని శ్వేత ఎమోషనల్ పోస్ట్

తెలుగుదేశం పార్టీకి (TDP) రాజీనామా చేస్తానంటూ సోమవారం ఉదయం ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత ‘ఎక్స్’ వేదికగా తొలిసారి స్పందించారు. ‘‘ టీడీపీతో నా ప్రయాణం ముగిసిందని బరువెక్కిన హృదయంతో తెలియజేస్తున్నాను. నాకు మార్గనిర్దేశనం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు సార్‌కి, లోకేశ్ అన్నకి ధన్యవాదాలు’’ అని అన్నారు.

Kesineni Swetha: కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా

Kesineni Swetha: కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా

Andhrapradesh: కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత రాజీనామా చేశారు. సోమవారం విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళిన శ్వేత.. మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు శ్వేత పేర్కొన్నారు.

Vijayawada: ఫేస్ బుక్‌లో కేశినేని నాని మరో పోస్ట్

Vijayawada: ఫేస్ బుక్‌లో కేశినేని నాని మరో పోస్ట్

విజయవాడ: త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఫేస్ బుక్‌లో మరో పోస్ట్ చేశారు. సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు తన కూతురు కేశినేని శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి...

Kesineni Nani: అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా.

Kesineni Nani: అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా.

చందర్లపాడు మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు.

TDP: టీడీపీకి రాజీనామా చేయబోతున్నా.. ఎంపీ కేశినేని నాని సంచలనం..

TDP: టీడీపీకి రాజీనామా చేయబోతున్నా.. ఎంపీ కేశినేని నాని సంచలనం..

విజయవాడ ఎంపీ కేశినేని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Nallagatla Swamidasu: చంద్రబాబు సభకు కేశినేని నానిని పిలవకపోవడం సరైనది కాదు

Nallagatla Swamidasu: చంద్రబాబు సభకు కేశినేని నానిని పిలవకపోవడం సరైనది కాదు

టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) సభకు కేశినేని నాని ( Keshineni Nani ) ని పిలవకపోవడం సరైనది కాదని తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ( Nallagatla Swamidasu ) తెలిపారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరువూరు గొడవ దురదృష్టకరమని చెప్పారు. కేశినేని నాని మనసులో బాధ పడుతున్నారన్నారు. చంద్రబాబు సభకు తానూ వెళ్లనని నల్లగట్ల స్వామిదాసు చెప్పారు.

Kesineni Chinni: కేశినేని నాని పోస్టుతో నాకు సంబంధం లేదు

Kesineni Chinni: కేశినేని నాని పోస్టుతో నాకు సంబంధం లేదు

సోషల్ మీడియాలో వచ్చిన ఎంపీ కేశినేని నాని ట్వీట్‌కు.. తనకు ఎటువంటి సంబంధం లేదని కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. తమ దృష్టంతా తిరువూరు సభను విజయవంతం చేయడమే మీదే ఉందన్నారు. పార్టీలో తానొక సామాన్య కార్యకర్తనేనన్నారు.

Kesineni Nani: మీకు కావాల్సింది మసాలేగా.. తినబోతూ రుచులెందుకు?.. మీడియాపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Kesineni Nani: మీకు కావాల్సింది మసాలేగా.. తినబోతూ రుచులెందుకు?.. మీడియాపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Andhrapradesh: ఫేస్‌బుక్ పోస్ట్‌లో అన్ని వివరాలు సవివరంగా పెట్టానని.. అంతకు మించి కొత్తగా చెప్పేదేమీ లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. శుక్రవారం కేశినేనిభవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఎంపీ మాట్లాడుతూ.. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసావహిస్తా అని స్పష్టంగా ఫేస్‌బుక్‌లో పెట్టానన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి