• Home » Kesineni Nani

Kesineni Nani

Keshineni Chinni: చంద్రబాబుపై కేశినేని నాని విమర్శలు దిగజారుడు తనానికి నిదర్శనం

Keshineni Chinni: చంద్రబాబుపై కేశినేని నాని విమర్శలు దిగజారుడు తనానికి నిదర్శనం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) తనకు ఏ బాధ్యత ఇచ్చిన దానికి కట్టుబడి.. ఆ బాధ్యతను నెరవేర్చుతానని టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని ( Keshineni Chinni ) తెలిపారు.

TDP: రెండేళ్ల నుంచే టీడీపీని వీడాలన్న ఆలోచనల్లో కేశినేని నానీ: దేవదత్

TDP: రెండేళ్ల నుంచే టీడీపీని వీడాలన్న ఆలోచనల్లో కేశినేని నానీ: దేవదత్

రెండేళ్ల నుంచే టీడీపీని వీడాలన్న ఆలోచనల్లో మాజీ ఎంపీ కేశినేని నానీ ఉన్నాడని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శావల దేవదత్ ( Devadat ) అన్నారు.

 Nettem RaghuRam: కేశినేని నాని అవకాశవాది.. జగన్ అరాచక వాది

Nettem RaghuRam: కేశినేని నాని అవకాశవాది.. జగన్ అరాచక వాది

మాజీ ఎంపీ కేశినేని నాని ( Keshineni Nani ) అవకాశవాది.. సీఎం జగన్ ( CM Jagan ) అరాచక వాది అని టీడీపీ సీనియర్ నేత నెట్టెం రఘురాం ( Nettem Raghuram ) ఎద్దేవా చేశారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో నెట్టెం రఘురాం మీడియాతో మాట్లాడుతూ... ఓ అండర్ స్టాండింగుతోనే కేశినేని నాని జగన్ వద్దకు చేరారని నెట్టెం రఘురాం చెప్పారు.

Kesineni Chinni: మా కుటుంబ కలహాలతో చంద్రబాబుకేం సంబంధం?

Kesineni Chinni: మా కుటుంబ కలహాలతో చంద్రబాబుకేం సంబంధం?

ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) స్పందించారు. తమ కుటుంబ కలహాలనేవి 1999 నుంచి ఉన్నాయని.. వాటితో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. నాని తనను ఎన్ని అన్నా 99 నుంచి తానే సర్దుకుపోతున్నానన్నారు.

AP Politics: సీఎం జగన్‌ను కేశినేని కలవడంపై పీవీపీ సెటైర్.. మామూలుగా లేదుగా..!

AP Politics: సీఎం జగన్‌ను కేశినేని కలవడంపై పీవీపీ సెటైర్.. మామూలుగా లేదుగా..!

ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. నాని బుద్ది గురించి బెజవాడంతా తెలుసని పేర్కొన్నారు.

TDP: కేశినేని నానిపై టీడీపీ నేత కనపర్తి ఫైర్

TDP: కేశినేని నానిపై టీడీపీ నేత కనపర్తి ఫైర్

ఎంపీ కేశినేని నానిపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. నానిది ఫ్యూడల్ మనస్తత్వమన్నారు. దళిత, బలహీన వర్గాల నాయకులతో కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడరన్నారు. తిరువూరు టీడీపీ ఇన్‌చార్జ్ శావల దత్తును బండ బూతులు తిడుతూ, ఆయనపై దాడికి యత్నించిన మాట వాస్తవం కాదా?

Kesinani Nani: టీడీపీకి, లోక్‌సభ సభ్యత్వానికి కేశినేని రాజీనామా

Kesinani Nani: టీడీపీకి, లోక్‌సభ సభ్యత్వానికి కేశినేని రాజీనామా

తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని గుడ్‌బై చెప్పేశారు. బుధవారం టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన ఆయన.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకి పంపించారు. ఈ సందర్భంగా..

Devineni Uma: కేశినేని నాని వ్యాఖ్యలకు దేవినేని ఉమా కౌంటర్‌

Devineni Uma: కేశినేని నాని వ్యాఖ్యలకు దేవినేని ఉమా కౌంటర్‌

కేశినేని నాని ( Keshineni Nani ) వ్యాఖ్యలకు టీడీపీ నేత దేవినేని ఉమా ( Devineni Uma ) కౌంటర్‌ ఇచ్చారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా మాట్లాడుతూ... నష్టాల వల్లే కేశినేని నాని ట్రావెల్స్ వ్యాపారం వదులుకున్నారని చెప్పారు. న

Andhra Pradesh: విజయవాడలో కేశినేని నానికి బిగ్ షాక్..!

Andhra Pradesh: విజయవాడలో కేశినేని నానికి బిగ్ షాక్..!

విజయవాడ, జనవరి 10: తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేనికి నానికి బిగ్ షాక్ ఇస్తున్నారు ఆయన అనుచరులు. మీడియా వేదికగా 60 శాతం టీడీపీ శ్రేణులు తనతో పాటే వస్తారని ప్రకటించిన నాని.. గట్టి ఝలక్ ఇస్తున్నారు.

Kesineni Nani: వైసీపీలోకి కేశినేని నాని.. మీడియా వేదికగా ప్రకటించిన ఎంపీ..

Kesineni Nani: వైసీపీలోకి కేశినేని నాని.. మీడియా వేదికగా ప్రకటించిన ఎంపీ..

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. వైఎస్ఆర్‌సీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఎంపీగా రాజీనామా చేశానని, ఆ రాజీనామాకు ఆమోదం లభించగానే.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి