• Home » Kesineni Chinni

Kesineni Chinni

Kolikapudi Srinivas: కేశినేని నాని ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు..

Kolikapudi Srinivas: కేశినేని నాని ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు..

Kolikapudi Srinivas: కేశినేని నానిపై తెలుగుదేశం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లు రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. రెండుసార్లు టికెట్ ఇచ్చినా కేశినేని నాని టీడీపీకి వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మండిపడ్డారు.

 Kesineni Sivanath: ధైర్యం లేని జగన్‌ తొత్తులంటూ.. ఓ రేంజ్‌లో ఎంపీ శివనాథ్ మాస్ వార్నింగ్

Kesineni Sivanath: ధైర్యం లేని జగన్‌ తొత్తులంటూ.. ఓ రేంజ్‌లో ఎంపీ శివనాథ్ మాస్ వార్నింగ్

Kesineni Sivanath: మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను ఎదుర్కొనే దమ్ము నానికి లేదని విమర్శించారు. తన జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Buddha Venkanna: గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహరంలో వైఎస్ జగన్‌ను తప్పించే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ కుంభకోణంతో వైఎస్ జగన్‌కు సంబంధం లేదంటే పదేళ్ల పిల్లోడు సైతం నమ్మడని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

Kesineni Chinni: 24 గంటల సమయమిస్తా నిరూపించండి.. జగన్ బ్యాచ్‌కు  కేశినేని చిన్ని మాస్ సవాల్

Kesineni Chinni: 24 గంటల సమయమిస్తా నిరూపించండి.. జగన్ బ్యాచ్‌కు కేశినేని చిన్ని మాస్ సవాల్

Kesineni Chinni: మాజీ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంలో ఐదు, ఆరు కంపెనీలు ఉన్నాయని తెలిపారు. అన్నీ లీగల్‌గానే ఉన్నాయని స్పష్టం చేశారు. విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయని, వాటి నిగ్గు కూడా తేల్చాలని కేశినాని నానిపై కేశినేని శివనాథ్ ఆరోపణలు చేశారు.

MP Kesineni Chinni: చంద్రబాబు సారధ్యంలో నవ్యాంధ్ర నిర్మాణం

MP Kesineni Chinni: చంద్రబాబు సారధ్యంలో నవ్యాంధ్ర నిర్మాణం

MP Kesineni Chinni: ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫించన్లు పంపిణీ చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. అర్హులందరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వంలో పేదల సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు.

 MP Kesineni Shivnath: ఏపీ టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తుంది

MP Kesineni Shivnath: ఏపీ టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తుంది

MP Kesineni Shivnath: ఏపీ భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు.

Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ వార్.. సోషల్ మీడియాలో అన్నదమ్ముల సవాల్

Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ వార్.. సోషల్ మీడియాలో అన్నదమ్ముల సవాల్

Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకరిపై ఒకరు వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు.

MP Kesineni Shivnath: వైసీపీ డ్రామా ఆర్టిస్టులకు గుణపాఠం చెబుతాం.. ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్

MP Kesineni Shivnath: వైసీపీ డ్రామా ఆర్టిస్టులకు గుణపాఠం చెబుతాం.. ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్

MP Kesineni Shivnath: పెట్టుబడిదారులను వెళ్లగొట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆర్టిస్టులతో నాటకాలు ఆడిస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. వారికి తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

Nani vs chinni: మళ్లీ ప్రారంభమైన అన్నదమ్ముల సవాళ్లు..

Nani vs chinni: మళ్లీ ప్రారంభమైన అన్నదమ్ముల సవాళ్లు..

కేశినేని నాని చేసిన ట్వీట్‌కు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించి ఓ సైకో తిరుగుతున్నారని, సోషల్ మీడియాలో కసి, పగ, ద్వేషంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషం చిమ్ముతున్నారని, అలాంటి ట్వీట్‍లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

MP Kesineni Chinni: చంద్రబాబు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే వరం..

MP Kesineni Chinni: చంద్రబాబు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే వరం..

సీఎం చంద్రబాబు విజన్ 2020 అంటే అందరూ నవ్వారని.. ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి కంప్యూటర్‌పైన ఉందంటే వాటిని పరిచయం చేసిన చంద్రబాబే కారణమని అన్నారు. స్వర్ఞాంధ్రప్రదేశ్ 2047లో భాగంగా పి4 కార్యక్రమం ప్రారంభించారని... పేదలు ఆర్ధికంగా ఎదగాలనే సంకల్పంతో చంద్రబాబు పని చేస్తున్నారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి