• Home » Kejriwal Arrest

Kejriwal Arrest

CBI Officials :ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. కేజ్రీవాల్‌పై తుది చార్జిషీట్‌

CBI Officials :ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. కేజ్రీవాల్‌పై తుది చార్జిషీట్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సీబీఐ అధికారులు సీఎం కేజ్రీవాల్‌, మరో ఐదుగురు వ్యక్తులపై తుది చార్జిషీట్‌ దాఖలు చేశారు. రౌస్‌ అవెన్యూ కోర్టులో సోమవారం ఈ మేరకు అభియోగపత్రాలను సమర్పించారు. ఇదివరకే ప్రధాన చార్జిషీట్‌, నాలుగు అనుబంధ అభియోగపత్రాలను దాఖలు చేయగా..

Harayana : హరియాణాకు కేజ్రీవాల్‌ ఐదు గ్యారెంటీలు

Harayana : హరియాణాకు కేజ్రీవాల్‌ ఐదు గ్యారెంటీలు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సతీమణి సునీత కేజ్రీవాల్‌ హరియాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్‌ ఐదు గ్యారెంటీలను శనివారం ప్రకటించారు. బాలబాలికలకుఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, 24 గంటలు ఉచిత విద్యుత్తు...

Supreme Court : కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌

Supreme Court : కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై అరెస్టయిన కేజ్రీవాల్‌ ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు.

Sunita Kejriwal : ఎంపీ మాగుంటది తప్పుడు వాంగ్మూలం

Sunita Kejriwal : ఎంపీ మాగుంటది తప్పుడు వాంగ్మూలం

ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన తప్పుడు వాంగ్మూలం ఆధారంగానే మద్యం కుంభకోణంలో తన భర్తను ఈడీ అరెస్టు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Arvind Kejriwal: బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ‘ఆప్’ ఆందోళన

Arvind Kejriwal: బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ‘ఆప్’ ఆందోళన

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. అందుకోసం శనివారం న్యూఢిల్లీలోని దిన్ దయాళ్ ఉపాద్యాయ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆప్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

Delhi : సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్‌

Delhi : సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్‌

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

Delhi : కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో నిరాశ

Delhi : కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో నిరాశ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన బెయిల్‌పై ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు.

Delhi High Court : కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే

Delhi High Court : కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు స్థానిక కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. దీంతో శుక్రవారం తిహాడ్‌ జైలు నుంచి విడుదల కావాల్సిన కేజ్రీవాల్‌ జైలులోనే ఉండిపోయారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. బెయిల్‌పై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. బెయిల్‌పై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనకు బెయిల్ దొరికిందని ఆనందించేలోపే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు గురువారం..

Arvind Kejriwal: అదొక బీజేపీ కుట్ర.. ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు

Arvind Kejriwal: అదొక బీజేపీ కుట్ర.. ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ లీగల్ టీమ్ ఘాటుగా స్పందించింది. తమ పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి