• Home » Keerthy Suresh

Keerthy Suresh

Nani: రికార్డు సృష్టించిన దసరా

Nani: రికార్డు సృష్టించిన దసరా

ఈ దసరా సినిమా ఒక రికార్డు కూడా సృష్టించిందని చెపుతున్నారు. (Dasara Record) అదేంటి అంటే ఈ సినిమా షూటింగ్ మొత్తం ఒక సెట్ లో జరిగింది అని అంటున్నారు.

DasaraTeaser: ‘దసరా’ టీజర్ రిలీజ్.. నాని మాస్ లుక్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలే!

DasaraTeaser: ‘దసరా’ టీజర్ రిలీజ్.. నాని మాస్ లుక్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలే!

సినీ ఇండస్ట్రీలో స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు నాని (Nani). ఆయన తాజాగా నటించిన సినిమా ‘దసరా’ (Dasara). భారీ బడ్జెట్‌తో రూపొందింది. పాన్ ఇండియాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.

Nani: ‘దసరా’ పై ఆసక్తికర ట్వీట్.. ఒకటే భాగం రెండు సినిమాల పవర్..

Nani: ‘దసరా’ పై ఆసక్తికర ట్వీట్.. ఒకటే భాగం రెండు సినిమాల పవర్..

సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన నటుడు నాని (Nani). తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ‘దసరా’ (Dasara). ఈ మూవీ టీజర్ జనవరి 30న విడుదల కానుంది.

Nani: దసరాకు ముగింపు

Nani: దసరాకు ముగింపు

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న సినిమా 'దసరా' (Dasara). కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌ పాత్రను పోషిస్తుంది. ఈ మూవీ బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతుంది. పాన్ ఇండియాగా రూపొందుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి