Home » KCR
కేసీఆర్‌కు సంచలన లేఖ రాశారు కవిత. ఈ లేఖలో బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు కవిత. ఇంకా ఈ లేఖలో ఆమె ఏమన్నారు.. కేసీఆర్‌కు ఎలాంటి ప్రశ్నలు సంధించారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎర్రవల్లి ఫాం హౌస్‌లో హరీష్‌రావు భేటీ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై మామ-అల్లుడు చర్చించినట్లు తెలుస్తోంది.
KTR Reacts: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమిషన్‌లు లేనిదే పనులు జరుగడంలేదు అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలో కమిషన్‌ల పాలన నడుస్తోందని ప్రజల పాలన కాదని మాజీ మంత్రి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకాలపై విచారణ జరుపుతున్న కమిషన్ జూన్ 5న మాజీ సీఎం కేసీఆర్‌కు సమన్లు జారీ చేసింది. హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
యాదగిరిగుట్ట అంజనేయస్వామికి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నాగవల్లీ దళార్చన నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
ఈటల రాజేందర్ కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు అందలేదు అని వెల్లడించారు. నోటీసులు వచ్చిన తర్వాత మాత్రమే స్పందిస్తానని ప్రకటించారు.
కాళేశ్వరం కమిషన్ నోటీసులను కాంగ్రెస్ రాజకీయ కుట్రగా ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రిపోర్టు చేశారు. కేసీఆర్ ప్రతిష్ఠకు హాని చేయడమే లక్ష్యమని అన్నారు.
కాళేశ్వరం విచారణపై మంత్రి శ్రీధర్‌బాబు కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తారని విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కేసీఆర్ నిజాయితీ నిరూపించకపోతే కఠిన చర్యలు తీసుకునేలా హెచ్చరించారు.
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. విచారణకు హాజరవుదామా లేక లిఖితపూర్వక వివరణ ఇవ్వాలా అన్న దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు.
బీఆర్‌ఎస్ నాయకత్వ బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగిస్తే స్వాగతిస్తానని హరీశ్ రావు అన్నారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.