• Home » Kavitha Arrest

Kavitha Arrest

New Delhi: మనీశ్ సిసోడియాతోపాటు అతిషికి రాఖీలు కట్టిన విద్యార్థులు

New Delhi: మనీశ్ సిసోడియాతోపాటు అతిషికి రాఖీలు కట్టిన విద్యార్థులు

మంగళవారం న్యూఢిల్లీ, పశ్చిమ వినోద్ నగర్‌‌లోని రాజకీయ సర్వోదయ బాల విద్యాలయాన్ని విద్యాశాఖ మంత్రి అతిషితో కలిసి మనీశ్ సిసోడియా సందర్శించారు. ఈ సందర్బంగా వారికి పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టారు. విద్యార్ధులతో వారిద్దరు కొద్ది సేపు ముచ్చటించారు.

MLC Kavitha: కవితకు బెయిల్‌ వచ్చేనా..?

MLC Kavitha: కవితకు బెయిల్‌ వచ్చేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

Delhi: కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ..

Delhi: కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ..

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఆమెను మార్చి 15న తొలుత ఈడీ, అనంతరం ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Delhi:  కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

Delhi: కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.

Delhi excise case: మనీష్‌తోపాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

Delhi excise case: మనీష్‌తోపాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితల జ్యుడిషియల్ కస్టడీ జులై 31 వరకు ఢిల్లీ కోర్టు పొడిగించింది. తీహాడ్ జైల్లోనున్న వీరిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టు ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీరిని సీబీఐ అరెస్ట్ చేసింది.

KCR: సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా..!?

KCR: సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా..!?

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత అరెస్ట్ (Kavitha Arrest) అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో కవిత ఉన్నారు...

Delhi Liquor Scam: 10 కిలోల బరువు తగ్గిన కవిత ?.. భర్త అనిల్ కంటతడి!

Delhi Liquor Scam: 10 కిలోల బరువు తగ్గిన కవిత ?.. భర్త అనిల్ కంటతడి!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తిహార్ జైలులో(Tihar Jail) రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె ఇటీవలే అనారోగ్యానికి గురయ్యారు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యంపై దీన్ దయాల్ ఆస్పత్రి డాక్టర్లు కీలక ప్రకటన చేశారు. సుమారు రెండు గంటల పాటు వైద్యం చేసిన అనంతరం..

MLC Kavitha: తీహార్ జైలులో కవితకు తీవ్ర అస్వస్థత

MLC Kavitha: తీహార్ జైలులో కవితకు తీవ్ర అస్వస్థత

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..

Rose Avenue Court : కవిత కస్టడీ 18 వరకు పొడిగింపు

Rose Avenue Court : కవిత కస్టడీ 18 వరకు పొడిగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడీషియల్‌ కస్టడీని ఈ నెల 18 వరకు రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి